ఒంటిమిట్టలో వైభవంగా ముగిసిన రాములోరి కల్యాణం : పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు
రామరాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. శ్రీరాముడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరికీ మేలు చేయాలనేదే తన లక్ష్యమని చెప్పారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి...