Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

కులగణనలో తెలంగాణ రాంగ్ మోడల్ : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

K Venkateswara Rao by K Venkateswara Rao
May 2, 2025, 12:37 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జనాభా లెక్కలతోపాటు కులగణన చేయడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందంటూ సీఎ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ కులగణన రాంగ్ మోడల్ అన్నారు. ఎలాంటి శాస్త్రీయ పద్దతి లేకుండా కులగణన చేశామని చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కుల గణనకు తన ఇంటికి ఎవరూ రాలేదని గుర్తుచేశారు. తెలంగాణలో కనీసం 50 శాతం ఇళ్లకు ఎవరూ వెళ్ల లేదని అలాంటప్పుడు కులగణన ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారు.

2010లోనే బీజేపీ కులగణనకు మద్దతు పలికిందని, ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తెలియదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2011 జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని బీజేపీ నేత సుష్మాస్వరాజ్, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. అయినా 2011లో కులగణన చేయలేదన్నారు. 1951 నుంచి ఇప్పటి వరకు కులగణన చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. మూడు రాష్ట్రాల్లో తుమ్మితే ఊడిపోయేలాంటి అధికారంతో కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

కులగణన చేయడానికి 1948 జనగణన చట్టాన్ని సవరించాల్సి ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సవరణలు చేస్తామన్నారు. జనగణన, కులగణన 2026 తరవాత జరగవచ్చన్నారు. కులగణన తరవాత ముస్లింలను బీసీల్లో చేరుస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. మతం ఆధారంగా బీసీల్లో చేర్చడం జరగదన్నారు. 2026 జనాభా లెక్కల తరవాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నారు.

Tags: andhratodaybihar caste census newsCaste Censuscaste census 2025caste census in biharcaste census in indiacaste census newscensuspopulation census 2024SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.