Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

1000 మావోయిస్టులను చుట్టుముట్టిన 20 వేల బలగాలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 24, 2025, 12:40 pm GMT+0530
Bijapur, Mar 27 (ANI): Central Reserve Police Force and its CoBRA unit during the search operation following the encounter between security forces and Naxals, in Bijapur on Wednesday. (ANI Photo)

Bijapur, Mar 27 (ANI): Central Reserve Police Force and its CoBRA unit during the search operation following the encounter between security forces and Naxals, in Bijapur on Wednesday. (ANI Photo)

FacebookTwitterWhatsAppTelegram

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపూర్ దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశమైనట్లు అందిన నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కర్రెగుట్టల్లో వెయ్యి మంది మావోయిస్టులను 20 వేల మంది బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం ధర్మతాళ్లపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టల కేంద్రంగా ఆపరేషన్ కొనసాగుతోంది. పారామిలటరీ దళాలు రంగంలోకి దిగాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులు కర్రె గుట్టల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం అందుతోంది. కమాండర్ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో వారు కూంబింగ్ చేపట్టారు. పూజారీ కాంకేర్, పామేడు, భీమవరంపాడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది.

కూంబింగ్ ఆపరేషన్ నేపథ్యంలో దండకారణ్యంలోని కర్రెగుట్టల ప్రాంతంలో రాకపోకలు నిలిపివేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసులు, పారామిలటరీ బలగాలు రెండు రోజులుగా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. దారిలో మందుపాతరలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లేఖలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు అటవీ ప్రాంతంలోకి రావద్దని బలగాలు హెచ్చరికలు జారీ చేశాయి. 20 వేల మంది ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టు చీఫ్ దేవాను లక్ష్యంగా కూంబింగ్ నడుస్తోంది.

Tags: andhratodayBijapurBijapur encounterbijapur encounter newsbijapur naxal attackbijapur naxal encounterbijapur newscg naxal encounterencounternaxal attack in bijapurnaxal encounterSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.