Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

‘హిందువు అని నిర్ధారించుకున్నాకే కాల్చి చంపారు’

Phaneendra by Phaneendra
Apr 23, 2025, 06:06 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పహల్‌గామ్ దాడిలో మృతుల కన్నీటి గాధలు కనీస మానవత్వం ఉన్నవారి ప్రతీ ఒక్కరినీ కదిలించి వేస్తున్నాయి. పెళ్ళయి పది రోజులు కూడా కాని నవ వధువు తన భర్త శవం దగ్గర నిస్సహాయంగా కూలబడిన దృశ్యాన్ని చూసి కంట తడి పెట్టని వాడే లేడు. కొందరు మానసిక ఉన్మాదులైన, పాకిస్తాన్ ప్రేమికులైన ముస్లిములు తప్ప ఆ దుశ్చర్యతో దిగ్భ్రాంతి చెందని భారతీయుడు లేనే లేడు. పేరుపేరునా ప్రశ్నించి, హిందువులు అని నిర్ధారించుకుని చంపిన ఘాతుకాన్ని మతోన్మాదం అనక ఇంకేమంటారు?

పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల తూటాలకు బలైపోయిన వారిలో అతుల్ మోనే ఒకరు. అతుల్ సహా పలువురిని కాల్చి చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఆయన బంధువులు కోరుకుంటున్నారు. అతుల్ మోనే బంధువు రాహుల్ అకుల్ ఇలా చెప్పారు. ‘‘అక్కడ పటిష్ఠ భద్రత ఉండాలి. మా వాళ్ళు మూడు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది  వెళ్ళారు. నేను అతుల్ మోనే భార్యతో మాట్లాడాను. ఉగ్రవాదులు ముందు ఆయనను హిందువేనా అని అడిగారట. అవును అని చెప్పిన వెంటనే తన కళ్ళ ముందే ఆయనను కాల్చి చంపేసారట. అలా ఆ మూడు కుటుంబాలకూ ఆధారమైన మగవారిని కాల్చి చంపేసారు. ఆ దోషుల మీద వీలైనంత త్వరగా కఠినమైన చర్యలు తీసుకోవాలి’’ అంటూ కన్నీళ్ళ పర్యంతమయ్యారు.

అతుల్ మోనే వదిన రాజశ్రీ అకుల్ తన ఆవేదనను ఇలా తెలియజేసారు. ‘‘నా కళ్ళు ఎండిపోయాయి. ఇంక నీళ్ళు రావడం లేదు. అతుల్‌ను కాల్చి చంపేసారని తెలిసాక మా పరిస్థితి దారుణంగా ఉంది. అతని కడుపులో కాల్చేసారట. ఆ ఉగ్రవాదులను ఏ ఆలస్యం లేకుండా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’.

ఏప్రిల్ 22 మంగళవారం పహల్‌గామ్‌లోని బైసరన్ లోయ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే తీవ్ర గాయాల పాలైన వారికి రూ.2లక్షలు పరిహారం ప్రకటించారు. ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ ఉదయం పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.

Tags: Atul MonepahalgamTargeted KillingTerror AttackTOP NEWSUnion Home Minister Amit Shah
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.