Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఇద్దరు చిన్నారులను నరికి చంపిన తల్లి

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 18, 2025, 10:11 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి, చిన్నారులను చిదిమేసింది. ఇద్దరు పసిపిల్లలను నరికి చంపి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల సమీపంలోని గాజులరామారంలో నివాసం ఉంటున్న తేజస్విని ఇద్దరు చిన్నారులను విచక్షణా రహితంగా నరికి చంపి, ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నగరం ఉలిక్కి పడేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన గండ్ర వెంకటేశ్వర్‌రెడ్డి, తేజస్విని దంపతులు గాజులరామారం బాలాజీ లే అవుట్‌లో ఉంటున్నారు. వీరికి హర్షిత్‌రెడ్డి, ఆశిష్‌రెడ్డి ఇద్దరు కుమారులు. ఇద్దరూ ప్రైవేటు స్కూల్‌లో చదువుకుంటున్నారు. గురువారం ఆఖరి వర్కింగ్ డే కావడంతో వారు త్వరగా ఇంటికి వచ్చారు. వచ్చే ఏడాదిది అవసమైన కొత్త పుస్తకాలు కూడా సమకూర్చుకున్నారు. ఇంతలోనే ఆ తల్లి చిన్నారులపై కొడవలితో విరుచుకుపడింది. పిల్లలను నరికి, ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు వారు గమనించి చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

తేజస్విని ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారులు తీవ్ర శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారికి ప్రతి మూడు గంటలకు ఒకసారి ముక్కులో చుక్కల మందు వేయాల్సి ఉందని గుర్తించారు. తేజస్వినికి కంటి చూపు సరిగా లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందినట్లు పోలీసులు తెలిపారు.

Tags: andhratodaynewscrime newshyderabad crime newsmother suicideSLIDERTOP NEWStwo chiled murdered
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.