Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

దారుణం: చిన్నారుల పాఠశాలలో విషప్రయోగం

Phaneendra by Phaneendra
Apr 16, 2025, 05:40 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. వంటగదిలోని నీటిలో పురుగుల మందు కలిపారు. ఆ దారుణానికి ఒడిగట్టిన నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కేసు వివరాలను తెలియజేసారు.

ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.  ఈ నెల 13వ తేదీ ఆదివారం, 14వ తేదీ అంబేద్కర్ జయంతి వరుస సెలవుల కారణంగా బడిని రెండు రోజులు మూసివేసారు. 15వ తేదీ ఉపాధ్యాయురాలు, ఇతర సిబ్బంది బడికి వచ్చేసరికి వంటగది తాళం పగలగొట్టి ఉంది. ఆ గదిలో ఒక బకెట్‌లో నీరు తెల్లగా ఉండడాన్ని అధ్యాపకురాలు గమనించారు. అక్కడి పాత్రలను చూసి అనుమానం రావడంతో టీచర్ ప్రతిభ గ్రామ సర్పంచి, ఇతర పెద్దలకు సమాచారం అందించారు. వారు బడికి వచ్చి ఆ నీటిని పరిశీలించి, అందులో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. ఉపాధ్యాయురాలు ప్రతిభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ భీమేష్ దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులకు ధర్మపురి గ్రామానికి చెందిన సొయం కిష్టు అనే వ్యక్తిపై అనుమానం కలిగింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ వ్యక్తి తానే పాఠశాలలో నీటిలో పురుగుల మందు కలిపానని ఒప్పుకున్నాడు. నిర్మల్‌లో తన సోదరుడి ఇంటి నుంచి పురుగుల మందు తీసుకొచ్చాననీ, పాఠశాల వంటగది తాళం పగలగొట్టాననీ, గదిలో ఉన్న నీటిలో ఆ పురుగుల మందు కలిపాననీ వివరించాడు.

నిందితుడు కొంతకాలంగా కుటుంబ కలహాల వల్ల మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఇంట్లో వారి మీద కోపంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సొయం కిష్టును అరెస్టు చేసి, కేసు నమోదు చేసామని ఎస్పీ వెల్లడించారు. ఆ సంఘటనలో ఉపాధ్యాయులు జాగ్రత్త పడడం వల్ల పిల్లలెవరికీ ప్రమాదం కలగలేదని ఎస్పీ వివరించారు.

Tags: AdilabadGovernment Elementary SchoolIcchoda MandalTelanganaTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.