Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేయగల లేజర్ వ్యవస్థ ఇక భారత్ సొంతం

Phaneendra by Phaneendra
Apr 14, 2025, 11:37 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో డీఆర్‌డీఓ మరో ముందడుగు వేసింది. శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్‌లు, ఇతర చిన్నపాటి ఆయుధాలను క్షణాల్లో నేలకూల్చగల లేజర్ వ్యవస్థను పరీక్షించింది. ఆ ప్రయోగం కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్‌లో ఆదివారం విజయవంతం అయింది.

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ – డీఆర్‌డీఓ సంస్థలోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (సిహెచ్ఇఎస్ఎస్ – చెస్) విభాగం ఈ లేజర్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఎంకె 2ఎ డీఈడబ్ల్యూ అని పేరు పెట్టిన ఈ లేజర్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో డీఆర్‌డీఓలోని మరికొన్ని ఇతర ప్రయోగశాలలు, విద్యాసంస్థలు, పరిశ్రమలూ భాగస్వాములయ్యాయి. తాజాగా కర్నూలులో నిర్వహించిన పరీక్షలో ఎంకె 2ఎ తన పూర్తి సామర్థ్యాన్ని చాటిందని డిఆర్‌డిఒ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఎంకె 2ఎను డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలు రకరకాలుగా పరీక్షించారు. చాలా దూరంలో నిలకడగా ఉన్న వింగ్ డ్రోన్‌లను నేల కూల్చింది. ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు ఒకేసారి దాడి చేసినప్పుడు సైతం వాటిని సమర్ధంగా తిప్పికొట్టింది. శత్రువుల నిఘా సెన్సర్లు, యాంటెన్నాలను ధ్వంసం చేసింది. లక్ష్యాలపై కొన్ని సెకన్లలోనే శరవేగంగా విరుచుకు పడగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు నిరూపించుకుంది… అని డీఆర్‌డీఓ తమ ప్రకటనలో వివరించింది.

ఈ ప్రయోగం విజయం ద్వారా హై పవర్ లేజర్ డీఈడబ్ల్యూ సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసారు. ‘‘నాకు తెలిసినంత వరకూ ఈ సామర్థ్యం యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా దేశాలకు మాత్రమే ఉంది. ఇజ్రాయెల్ కూడా ఇలాంటి సాంకేతికత కోసం ప్రయోగాలు చేస్తోంది. ఈ వ్యవస్థను రూపొందించి, ప్రయోగించిన దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలోనే నాలుగు లేదా ఐదో స్థానంలో ఉందని చెప్పగలను’’ అని డీఆర్‌డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ వెల్లడించారు.

భవిష్యత్ యుద్ధరంగాలు శాస్త్ర సాంకేతికతల సమన్వయంగా ఉండబోతున్నాయి. ఆ క్రమంలో భారత రక్షణ వ్యవస్థను సంసిద్ధం చేసేందుకు డీఆర్‌డీఓ ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. ‘‘ఇది ఒక మహా ప్రయాణానికి ప్రారంభం మాత్రమే. మా లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోగలమని కచ్చితంగా చెప్పగలను. హై ఎనర్జీ మైక్రోవేవ్స్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ వంటి ఇతర హై ఎనర్జీ సిస్టమ్స్‌ గురించి కూడా మేము పనిచేస్తున్నాం. అలా మేము రకరకాల టెక్నాలజీల గురించి పరిశోధనలు చేస్తున్నాము. అవి మనకు స్టార్‌వార్స్ సామర్థ్యాన్ని ఇవ్వగలవు. ఇప్పుడు మీరు చూసింది స్టార్‌వార్స్ టెక్నాలజీలకు సంబంధించిన ఒక భాగం మాత్రమే’’ అని సమీర్ కామత్ వివరించారు.

Tags: CHESS DRDODRDOLaser Directed WeaponMK-II(A)TOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.