Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

తెలంగాణ బీసీ గురుకుల ప్రవేశపరీక్ష: స్టేట్ ఫస్ట్ వచ్చినా సీటు రాలేదు…

Phaneendra by Phaneendra
Apr 11, 2025, 11:18 am GMT+0530
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణలో బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలోకి ప్రవేశం కోసం ఇటీవల ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అందులో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్ధికి మాత్రం సీటు రాలేదు. అతనే కాదు, మరో 53 మంది విద్యార్ధులదీ అదే పరిస్థితి. మంచి ర్యాంకులు వచ్చినా అడ్మిషన్ మాత్రం రాలేదు. ఒక చిన్న పొరపాటు వారి సీటుకు ఎసరు పెట్టింది. అసలేం జరిగిందంటే….

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామంలోని ప్రగతి విద్యాలయం నుంచి 85 మంది విద్యార్ధులు బీసీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష రాసారు. వారిలో ఇ ఆకాష్ అనే విద్యార్ధికి రాష్ట్రంలో ప్రథమ స్థానం లభించింది. మరో 53 మంది విద్యార్ధులకు వెయ్యి లోపు ర్యాంకులు వచ్చాయి. అయితే దరఖాస్తు చేసే సమయంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల వారికి అడ్మిషన్ మాత్రం లభించలేదు.

ప్రవేశ పరీక్ష కోసం విద్యార్ధులు మీ సేవా కేంద్రంలో అప్లికేషన్లు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. విద్యార్ధులు బీసీ జాబితాలో తమది ఏ కులం అన్న కాలమ్ దగ్గర కులం పేరు సరిగ్గానే నింపారు. ఆ తర్వాత ‘మీ కులం ఎంబీసీ జాబితాలో ఉందా’ అన్న ప్రశ్నకు ‘అవును’ అని పొరపాటున నింపారు. నిజానికి అక్కడ వారు ‘కాదు’ అన్న ఆప్షన్‌ను టిక్ చేయవలసి ఉంది. ఆ పొరపాటు కారణంగా ఇప్పుడు వారికి సీట్లు రావడం లేదు.

విషయం తెలిసిన ప్రగతి విద్యాలయం హెడ్‌మాస్టర్ తెలంగాణ బీసీ కమిషన్‌కు లేఖ రాసారు. బాధిత విద్యార్ధులు అందరూ బీసీలే అని, దరఖాస్తులో ఎంబీసీలు అన్న ఆప్షన్‌కు వారు టిక్ చేయడం పొరపాటున జరిగిందని వివరించారు. వారి కులం ఎంబీసీ జాబితాలో లేని కారణం చేత వారికి అడ్మిషన్ రాలేదని వాపోయారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విభాగం కార్యదర్శి అలుగు వర్షిణిని కలిసేందుకు ప్రయత్నించారు. అక్కడా వారికి నిరాశే ఎదురయింది. అయితే చిన్నపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి అవకాశం కల్పించమని కోరుతూ హెడ్‌మాస్టర్ బీసీ కమిషన్‌కు లేఖ రాసారు.

ఆ అంశంపై తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్పందించారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసారు. విద్యార్ధులకు న్యాయం జరిపించమని అభ్యర్ధించారు.

మరోవైపు, బీసీ గురుకులాల్లో ప్రవేశ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని గురుకులాల సొసైటీ వెల్లడించింది. ఎలాంటి అవకతవకలకూ అవకాశం లేదని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టే సమయంలో విద్యార్ధులు అన్ని వివరాలనూ సరిగ్గా తనిఖీ చేసుకోవాలని వివరించింది. ప్రతిభ కలిగిన ప్రతీ విద్యార్ధికీ న్యాయం జరుగుతుందని అందులో ఎలాంటి అనుమానాలకూ ఆస్కారం లేదనీ వెల్లడించింది.

Tags: BC Gurukul SocietyCM Revant ReddyEntrance ExaminationStudents SufferedTelanganaTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.