Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

వక్ఫ్ బోర్డ్: భారతదేశంలో మూడవ అతిపెద్ద భూ యజమాని

ఆక్రమణలు, అవినీతి, దోపిడీల గొలుసుకట్టు వ్యవహారాల బోర్డు

Phaneendra by Phaneendra
Apr 2, 2025, 08:47 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశంలో వక్ఫ్ ఆస్తులను నిర్వహించడం, అభివృద్ధి చేయడానికి 1964లో ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డ్ చరిత్ర ఆద్యంతం వివాదాస్పదమే. వక్ఫ్ బోర్డు భారత రాజ్యాంగంలో 30వ అధికరణం కింద పనిచేస్తుంది. మతపరమైన లేక దాతృత్వం కోసం కేటాయించిన ఆస్తులను వక్ఫ్‌ అంటారు. వాటిని నిర్వహించే బాధ్యత ఆ బోర్డుది. కేంద్రీయ వక్ఫ్ బోర్డు దేశంలోని అన్ని వక్ఫ్ ఆస్తులనూ చూసుకుంటుంది. రాష్ట్రస్థాయిలో వాటిని పర్యవేక్షించేది రాష్ట్ర వక్ఫ్ బోర్డులు.

ఆక్రమణల ఆరోపణలు:

వక్ఫ్ బోర్డు మీద ప్రధానంగా వినవచ్చే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే… వివిధ భూములు, ప్రభుత్వ స్థలాల మీద అవి వక్ఫ్ ఆస్తులు అనే ముద్ర వేసి వాటిని లాగేసుకుంటూ ఉంటుంది. ఏదైనా ఒక స్థలంలో ఒక మసీదు లేదా ఒక చిన్న మజార్ ఏర్పాటు చేసి అక్కడ ఇస్లామిక్ ఆచారాలను పాటించడం మొదలుపెడతారు. కొన్నాళ్ళకు వక్ఫ్ బోర్డు ఆ ఆస్తి తమదని ప్రకటిస్తుంది. అలాంటి దుశ్చర్యల మీదనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఢిల్లీలోని ఒక ఫ్లైఓవర్ మీద మజార్ నిర్మించేసారు. ఒక మౌల్వీ అక్కడ ఆ మజార్ ఎన్నో తరాల నుంచీ ఉందంటూ చెప్పేస్తున్నాడు. అంటే ఆ ఫ్లైఓవర్‌ ఇక వక్ఫ్ ఆస్తి అన్నమాట. విచిత్రం ఏంటంటే ఆ ఫ్లైఓవర్ కట్టిందే 2010లో. దాన్నిబట్టి ఆ సోకాల్డ్ మజార్ చట్టబద్ధతే అనుమానాస్పదంగా మారిపోయింది. ఇంకా చెప్పుకోవాలంటే, అసలు అనుమానమే లేదు. ఫ్లైఓవర్ మీద తమ మతపు నిర్మాణం ఉందని అసలు ఎంత ధైర్యంగా చెబుతున్నారో.

2009లో కె రెహమాన్ ఖాన్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఇచ్చిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 4లక్షల రిజిస్టర్డు స్థలాలు, 6లక్షల ఎకరాల భూమి అంతా వక్ఫ్‌ బోర్డు నియంత్రణలోనే ఉంది. మొత్తంగా, దేశంలో మూడవ అతిపెద్ద భూ యజమాని వక్ఫ్ బోర్డ్ అన్నది నిజం. మైనారిటీ సంక్షేమం కోసం అంటూ మొదలైన ఒక సంస్థ అంత పెద్ద మొత్తంలో భూమికి యజమానిగా నిలవడం ఆందోళనకరం.

మతపరమైన అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఉత్తర్వు:

సుప్రీంకోర్టు 2009 సెప్టెంబర్‌లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా మతనిర్మాణాలు చేపట్టడం మీద నిషేధం విధించింది. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను సమీక్షించాలని, వాటిలో అనధికారికంగా నిర్మించిన వాటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలనీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.  

అయితే ఆ ఆదేశాలు బహుశా దేశంలో ఎక్కడా అమలు కాలేదు. 2016లో దేశ రాజధానిలో తొలగించాల్సిన అక్రమ నిర్మాణాల విషయంలో అసమర్ధంగా వ్యవహరించినందుకు ఢిల్లీ హైకోర్టు, రెలిజియస్ కమిటీ ఆఫ్ ఢిల్లీని విమర్శించింది. ఆ అసమర్ధత వల్లనే ఢిల్లీలో పలు మౌలిక వసతుల నిర్మాణ పనుల్లో తీవ్రమైన జాప్యం చోటు చేసుకుంది.

Tags: Central Waqf BoardEncroachmentsState Waqf BoardsThird Largest Land OwnerTOP NEWSWaqf Board
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.