Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

గడువుకు ముందే భారత్‌లో సుంకాలు తగ్గవచ్చు : ట్రంప్

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 1, 2025, 02:55 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపుపై ఏప్రిల్ 2న తుది నిర్ణయం రానుంది. ఈ తరుణంలో భారత సుంకాలపై ట్రంప్ స్పందించారు. లిబరేషన్ డే డెడ్‌లైన్‌కు ముందే భారత్ సుంకాలు తగ్గించే అవకాశముందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలు తగ్గించాలనే నిర్ణయానికి వచ్చిందని ఆయన వెల్లడించారు.

అమెరికా వస్తువులపై అధిక సుంకాలు వేసిన చాలా దేశాలు ఇప్పుడు తగ్గించుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ ఇప్పటికే 2.5 శాతం తగ్గించుకున్నాయి. భారత్ గణనీయంగా సుంకాలను తగ్గించుకుంటుందని ట్రంప్ చెప్పారు. సుంకాల తగ్గింపు రోజును ఆయన లిబరేషన్ డేగా అభివర్ణించారు.

ఏప్రిల్ 3 నుంచి వాహనాలు, విడిభాగాలపై 25 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు వసూలు చేస్తోందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. వివిధ దేశాల సుంకాల వల్ల అమెరికా వస్తువుల ఎగుమతులు అసాధ్యంగా మారింన్నారు. ప్రతీకార సుంకాలు తప్పదన్నారు.

భారత్‌కు అమెరికా ఎగుమతి చేసే వస్తు సేవలపై సగటున 7.7 శాతం టారిఫ్ ఉండగా, అమెరికాకు భారత ఎగుమతులపై 2.8 శాతం మాత్రమే ఉంది. వీటి మధ్య వ్యత్యాసం 4.9 శాతం. అమెరికా యాంటీ టారిఫ్ విధిస్తే సుంకాలు 4.9 శాతం తగ్గించాల్సి ఉంటుంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉత్పత్తులకు వేరుగా టారిఫ్‌లు విధించాలని గనుక అమెరికా నిర్ణయిస్తే భారత్ నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు 32.4 శాతం, పారిశ్రామిక ఉత్పత్తులకు 3.3 శాతం మేర సుంకాలు పెరిగే అవకాశముంది.

Tags: Americaandhratodaycanada tariff warindia trump tarifflumber tariffSLIDERtarifftariff warTOP NEWStrade wartrump india tarifftrump tariff threatstrump tariff wartrump trade warwhat is a tariffwine tariff
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.