Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

గుంటూరు జిల్లాలో అమానవీయ ఘటన

T Ramesh by T Ramesh
Mar 31, 2025, 11:25 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వారసత్వానికి అడ్డువస్తున్నారని చిన్నారులపై కర్కశత్వం
మారుతల్లి దెబ్బలతో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో బాలుడు

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అమానవీయ ఘటన జరిగింది. ఓ మహిళ అమ్మతనానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించింది. ఓ పసిబాలుడు చనిపోయేందుకు కారణమైంది.

పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడుకు చెందిన కంచర్ల సాగర్‌ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. కృష్ణా జిల్లాకు చెందిన అనూషతో 10 ఏళ్ళ కిందట వివాహమైంది. ఈ దంపతులకు తొలి సంతానంగా ఇద్దరు మగ కవలలు జన్మిచ్చారు. రెండో కాన్పులో ఓ పాపకు జన్మనిచ్చిన అనూష ఆ తర్వాత చనిపోయింది. దీంతో చిన్నారిని దత్తత ఇచ్చారు.
సాగర్ కు రెండేళ్ల కిందట గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన లక్ష్మితో రెండో వివాహమైంది. ఎనిమిది నెలల క్రితం లక్ష్మికి పాప జన్మించింది. అప్పటి వరకు కవలలిద్దరినీ బాగానే చూసుకున్న లక్ష్మీ, ఆ తర్వాత వారిని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. భర్త కూడా అడ్డుచెప్పకపోవడంతో మరింత రెచ్చిపోయింది.

ఈ నెల 29న చిన్నారులను కొట్టింది. కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆకాశ్‌ అనే బాలుడిని వేడెక్కిన అట్లపెనం మీద చేతులు కట్టేసి కూర్చోబెట్టడంతో కాలిన గాయాలతో అల్లాడుతున్నాడు. స్థానికులు ఈ విషయంపై దంపతులను నిలదీయగా కొండవీడుకు వెళ్ళిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు కొండవీడు వెళ్ళేసరికి కార్తీక్‌ చనిపోయాడు. కాలిన గాయాలతో ఉన్న ఆకాశ్‌ను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: crime newsdeath of six-year-oldFirangipuramGUNTURshockingstepmotherTOP NEWStorturing the twin sonstragic incident
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.