Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 11, 2025, 10:52 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కెనడా కొత్త ప్రధాని అభ్యర్థి ఎన్నిక పూర్తి అయింది. ట్రూడో వారసుడిగా ఆర్థికవేత్త మార్క్ కార్నీని ఎన్నుకుంటూ నిర్ణయం వెలువడింది. సోమవారం ఒట్టావాలో జరిగిన లిబరల్ పార్టీ సమావేశంలో మాజీ బ్యాంకర్ మార్క్ కార్నీని ప్రధానిగా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం సభ్యుల్లో ఆయనకు 85.9 శాతం మద్దతు లభించింది. త్వరలో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

మార్క్ కార్నీ ప్రముఖ ఆర్థిక వేత్త. ఆయన హార్వార్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డి చేశారు. బ్యాంక్ ఆఫ్ లండన్ అధిపతిగా ఏడేళ్లు సేవలు అందించారు. ఆయనకు లండన్, ఐర్లాండ్, కెనడా పౌరసత్వాలు ఉన్నాయి. తాజాగా ఆయన లండన్, ఐర్లాండ్ పౌరసత్వాలు వదులు కున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా అధిపతిగా ఆయన పనిచేశారు. కెనడా ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయడంలో మార్క్ కార్నీ ప్రముఖ పాత్ర వహించారు. ప్రముఖ బ్యాంకు అధిపతిగా టోక్యో, లండన్, న్యూయార్కులో 13 సంవత్సరాలు సేవలు అందించారు. కెనడాలోని ఈశాన్య ప్రాంతంలో జన్మించిన 58ఏళ్ల కార్నీ సరైన సమయంలో ప్రధానిగా రాబోతున్నారని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరవాత భారత్‌తో వాణిజ్య బంధాలు మెరుగు పరచడానికి కృషి చేస్తానంటూ కార్నీ వ్యాఖ్యానించారు. భారత్‌తో సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. వాణిజ్య బంధంతో విలువలు పెంచుకోవాలి. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత భారత్‌తో సంబంధాలు పునరుద్దరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Tags: Canadacanada new pmcanada new prime minisgtercanada newscanada next prime ministercanada pmmark carneymark carney speechnew canadian pmnew prime minister of canadaPrime MinisterSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.