Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

పాకిస్తాన్ లో వానలు :ఛాంపియన్స్ ట్రోఫీ లో మరో మ్యాచ్ రద్దు

టాస్ పడకుండానే PAK VS BAN మ్యాచ్ వర్షార్పణం....

T Ramesh by T Ramesh
Feb 27, 2025, 06:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఖాతా తెరవకుండానే ఇంటి బాటపట్టిన పాకిస్తాన్ 

పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. నేడు రావల్పిండి వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ రద్దు అయినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో గెలుపు ఖాతా తెరవకుండానే పాకిస్తాన్ ఇంటి బాటపట్టింది.

గురువారం ఉదయం నుంచి వాన కురవడంతో మైదానమంతా చిత్తడిగా మారింది. ఔట్‌ఫీల్డ్ మొత్తం జలమయం కావడంతో మ్యాచ్ నిర్వహణకు ప్రతికూలంగా తయారైంది. దీంతో టాస్‌ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.

ఈ టోర్నీలో పాకిస్తాన్ తో పాటు, బంగ్లాదేశ్ జట్లు ఒక్క విజయం కూడా లేకుండానే ఇంటి బాటపట్టాల్సి వచ్చింది. గ్రూప్ ఎ విభాగం నుంచి భారత్, న్యూజీలాండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరాయి.భారత్, కివీస్‌ మధ్య జరిగే పోరులో గెలిచిన జట్టు గ్రూప్-ఎలో టాప్ ప్లేస్ లో ఉంటుంది.

రావల్పిండిలో మంగళవారం కూడా వర్షం పడటంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సి మ్యాచ్ రద్దు అయింది.

గ్రూప్‌-బి విభాగంలోబుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అప్గనిస్తాన్ విజయం​ సాధించడంతో సెమీస్‌ రేసు క్లిష్టంగా మారింది. ఓటమితో ఇంగ్లండ్‌ టోర్నీ నుంచి వెనుదిరగగా సెమీస్‌ బెర్త్‌ల కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్గనిస్తాన్ పోటీపడుతున్నాయి.

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటి వరకు చెరో మ్యాచ్ గెలవగా ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో ఉండగా అప్గనిస్తాన్ మూడో స్థానంలో ఉంది.

అప్గనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే మ్యాచ్ ఫలితంతో సెమీస్ రేసు పై స్పష్టత రానుంది. ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్‌ బెర్త్‌ ఖరారవుతుంది.అప్గనిస్తాన్ ‌ టోర్నీ నుంచి వెనుదిరుగుతుంది. అప్గనిస్తాన్ గెలిస్తే సెమీస్ కు అర్హత సాధిస్తుందిత. రెండో బెర్త్‌ మార్చి 1న సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ ఫలితం ద్వారా తేలనుంది. సౌతాఫ్రికా గెలిస్తే రెండో సెమీస్‌ బెర్త్ కన్ఫామ్ అవుతుంది. ఇంగ్లండ్‌ గెలిస్తే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో మెరుగైన రన్‌ రేట్‌ జట్టు సెమీస్‌కు చేరుతుంది.

Tags: ICC Champions Trophy 2025Match 9Match Abandoned without tossPakistan VS BangladeshRawalpindiTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.