Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

పోసాని కృష్ణమురళిని ఎందుకు అరెస్ట్ చేసారంటే….

Phaneendra by Phaneendra
Feb 27, 2025, 10:29 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సినీ నటుడు, మాజీ రాజకీయ నాయకుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో కొద్దిరోజుల క్రితం నమోదైన ఫిర్యాదు ఆధారంగా అక్కడి పోలీసులు హైదరాబాద్ వెళ్ళి అక్కడ 26వ తేదీ రాత్రి సుమారు 8 గంటలు దాటాక అరెస్ట్ చేసారు. ఆ క్రమంలో హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పోలీసులు వారికి సహకరించారు.

చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అభ్యంతరకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లె పీఎస్‌లో ఫిర్యాదు దాఖలైంది. గతంలో వైఎస్ఆర్‌సిపిలో ఉన్న పోసాని జగన్ హయాంలో నాటి ప్రతిపక్షంలోని పలువురు నేతలు, వారి కుటుంబ సభ్యుల మీద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. జనసేన పార్టీకి చెందిన మణి అనే నాయకురాలు తమ అధినేత పవన్ కళ్యాణ్‌ మీద పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసారు. సమాజంలోని వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడం, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడడం అనే ఆరోపణలకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేసారు.

వైస్ఆర్‌సిపి అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి టీడీపీ, జనసేన పార్టీల నాయకుల మీద తీవ్రమైన విమర్శలు చేసారు. ఆ సందర్భాల్లో ఆయన ఉపయోగించిన భాష అభ్యంతరకరంగానూ, అనుచితంగానూ ఉండేదని ప్రతిపక్షాలు మండిపడేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోసాని మీద ఆంధ్రప్రదేశ్‌లో చాలా కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు, ఛోటా నాయకులు పోసానిపై కేసులు పెట్టారు.

శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పోసాని కృష్ణమురళి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇకపై తన జీవితకాలంలో రాజకీయాల గురించి మాట్లాడబోనని వెల్లడించారు.

Tags: Cases on PosaniJSPPosani ArrestedPosani Krishna MuraliTDPTOP NEWSysrcp leader
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.