Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

కాంగ్రెస్ మనమీద తప్పుడు చరిత్రను రుద్దింది: సత్యకుమార్ యాదవ్

మరాఠా వీరుడు శంభాజీ జీవితచరిత్ర ఆధారంగా తీసిన ‘ఛావా’ చలనచిత్ర వీక్షణం

Phaneendra by Phaneendra
Feb 26, 2025, 07:18 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మొగల్ సామ్రాజ్యపు ఆఖరి చక్రవర్తి ఔరంగజేబును ఎదుర్కొని ముప్పుతిప్పలు పెట్టిన మహావీరుడు, మహారాష్ట్ర కేంద్రంగా అఖండ హైందవీ సామ్రాజ్య నిర్మాణం ప్రారంభించిన ఛత్రపతి శివాజీ కుమారుడు, శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘ఛావా’ సినిమా భారత చలనచిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారతీయ వాస్తవ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే దృక్పథంతో నిర్మించిన ఆ చలనచిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇవాళ విజయవాడలో చూసారు.

ఆ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ‘‘ఇవాళ వీరసావర్కర్ వర్ధంతి. ఆ సందర్భంగా మరో వీరుడి సినిమా చూసాను. ఏడున్నర ఏళ్ళ తరువాత సినిమా చూసాను. ఒక వీరుడి సినిమా చూసాననే ఆనందం కలిగింది, ఒక వీరుడి ముగింపు అలా జరిగినందుకు ఆవేదనా కలిగింది. ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్‌లు మొదటితరం స్వాతంత్ర్య యోధులు. అలాంటి వారి చరిత్ర సినిమాగా తీసినందుకు దర్శక నిర్మాత లను అభినందిస్తున్నాను’’ అన్నారు.

‘‘శంభాజీ, శివాజీ లాంటి వారి చరిత్ర మనం చదువుకోవాలి. శంభాజీ సూరత్ నుంచి తంజావూరు వరకూ హిందూ సామ్రాజ్యం నెలకొల్పాడు. కానీ మన దేశం మీద దండయాత్రలు చేసిన వలస పాలకులను గొప్ప హీరోలుగా మన చరిత్రకారులు కల్పించారు. 60 ఏళ్ళకు పైగా దేశాన్ని ఏలిన పార్టీ, మన రాజుల కంటె మొగలులే గొప్పవారు అనే ఆత్మన్యూనతా భావన కలిగించారు. తల్లి తండ్రి సోదరులను చంపిన ఔరంగజేబు వంటి వారిని గొప్ప పాలకులుగా ఆ పార్టీ చిత్రీకరించింది. తండ్రిని జైలుకు పంపి చంపిన చరిత్రహీనుణ్ణి ఆ పార్టీ మహానుభావుణ్ణి చేసింది’’ అంటూ కాంగ్రెస్ చేసిన చరిత్ర ద్రోహాన్ని వివరించారు.

ఆ సందర్భంగా సినిమాల గురించి సాధారణంగా మాట్లాడుతూ వ్యాపారం కోసం స్మగ్లర్లను హీరోలుగా చూపించే విధానం సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకుని కథానాయకులు మాదకద్రవ్యాలు తీసుకోడాన్ని చూపించకూడదని సూచించారు.

Tags: ap ministerChhaava FilmChhatrapati ShivajiDistorted HistoryReal HeroesSambhajiSatya Kumar YadavTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.