Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

బెంగళూరును ఆ దేవుడు కూడా మార్చలేడు : ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 21, 2025, 04:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్యలను రాత్రికి రాత్రి పరిష్కరించలేమంటూ ఉప ముఖ్యమంత్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఏం చేశారంటూ స్థానికులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మెట్రో విస్తరణ తీవ్ర జాప్యం చేయడం, పుట్‌పాత్‌లు కూడా సరిగా లేకపోవడంపై నగర వాసులు సోషల్ మీడియా వేదికగా మంత్రి శివకుమార్‌పై విరుచుకుపడ్డారు.

రాత్రికి రాత్రి అభివృద్ధిని ఎవరూ కోరుకోవడం లేదని బ్రాండ్ బెంగళూరు పేరుతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోందని గుర్తుపెట్టుకోవాలంటూ స్థానికులు మంత్రికి చురకలు వేశారు. ప్రణాళికాబద్దంగా పనిచేస్తే బెంగళూరును అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దవచ్చంటూ ప్రముఖ ఆర్థిక వేత్త మోహన్‌దాస్ పాయ్ విమర్శలు గుప్పించారు. రోడ్ల విస్తరణ, మెట్రో రెండో దశ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని ఆయన ధ్వజమెత్తారు.

నగరంలో పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ పెరగడం లేదని పాయ్ గుర్తుచేశారు. చేయాలనే తప్పన ఉంటే పనులు చకచకా జరిపించవచ్చన్నారు. వెంటనే 5 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. మౌలిక సదుపాయాలు కల్పించడానికి దశాబ్దాల సమయం అవసరం లేదని ఆయన గుర్తుచేశారు. బ్రాండ్ బెంగళూరు అంటూ ప్రచారం చేసుకుని చివరకు నగరాన్ని మురికికూపంగా మార్చారంటూ బీజేపీ నేత మోహన్‌కృష్ణ విమర్శించారు.

Tags: bengaluru city developmentsDK Shivakumardk shivakumar arrives bengalurudk shivakumar latest newsdk shivakumar newsdk shivakumar siddaramaiahdk shivakumar speechr ashok on dk shivakumarSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.