Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

హిందూదేవాలయ ప్రాంగణాల్లో అన్యమతస్తుల దుకాణాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు

T Ramesh by T Ramesh
Feb 20, 2025, 11:21 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జీవో నంబరు 426పై స్టే కొనసాగుతుందని స్పష్టత
ఈ పిటిషన్ పై ఇప్పటికే 12 సార్లు విచారణ వాయిదా

హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్ట పరిధిలోకి వచ్చే ఆలయాలకు సంబంధించిన దుకాణాల నిర్వహణకు పిలిచే టెండర్లకు సంబంధించిన జీవో నంబరు 426 అమలుపై స్టేను సుప్రీంకోర్టు కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దుకాణాల నిర్వహణ టెండర్లలో హిందూయేతరులు పాల్గొనకూడదని పేర్కొంటూ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన జీఓ నంబరు 426ని సమర్థిస్తూ హైకోర్టు 2019 సెప్టెంబరు 27న తీర్పు చెప్పిం్ది. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. దానిని కొనసాగిస్తూ బుధవారం సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు తీర్పును ఎండీ రఫీ సహా కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2020 ఫిబ్రవరి 27న జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పిటిషన్ విచారణ 12సార్లు వాయిదా పడింది.

జీవో అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ దుకాణాల నిర్వహణలో హిందూయేతరులు పాల్గొనకుండా టెండర్లు జారీ చేసి అధికారులు కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ళారు. అధ పిటిషన్లు దాఖలుచేశారు.
శ్రీశైలం, మరికొన్ని ఆలయాల దుకాణాల నిర్వహణకు తాజాగా జారీ చేసిన టెండర్లలో హిందూయేతరులను మినహాయిస్తూ ప్రకటన విడుదల చేసిన విషయంపై క్లారిఫికేషన్‌ పిటిషన్లు దాఖలుచేశారు. దీనిని విచారించిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం… 2020 ఫిబ్రవరి 27న జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఉందని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు అది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Tags: Andhra Pradesh governmentAP High Court judgmentcontinuing the stayGO No 426Hindu Religious and Charitable Endowments Actissued ordersSupreme Courttenders for shopsTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.