Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

గుళ్ళో పిల్లి: శివలింగం వెనుక మాంసం ముద్దలు దాని పనేనట

భాగ్యనగర్ పాతబస్తీ హనుమాన్ మందిర్‌లో అపచారం

Phaneendra by Phaneendra
Feb 13, 2025, 04:09 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భాగ్యనగర్ టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో నటరాజ్ నగర్‌లో గంగాబౌలి క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంకట విమోచన హనుమాన్ ఆలయంలో శివలింగం చుట్టూ మాంసం ముద్దలు పడవేసిన సంఘటన వెలుగు చూసింది. అయితే ఆ ఘటన మనుషులు చేసినది కాదని, ఒక పిల్లి మాంసం ముద్దలు తెచ్చి పడేసిందనీ పోలీసులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఆ విషయం తేలిందని వారు వివరించారు.  

బుధవారం తెల్లవారుజామున దేవాలయానికి వెళ్ళిన స్థానిక భక్తులు శివలింగం చుట్టూ మాంసం ముద్దలు పడి ఉండడాన్ని గమనించి ఆందోళన చెందారు. మతపరంగా ఉద్రిక్తతలు పెంచడం కోసం ఎవరో ఇలాంటి పనికి పాల్పడి ఉంటారనే అనుమానాలతో ప్రజలు ఆగ్రహించారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను డిమాండ్ చేసారు.

విషయం తెలిసిన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎ రాములు బుధవారం ఉదయం 8.20కి తన బృందంతో ఆలయం దగ్గరకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఏసీపీ, అదనపు డీసీపీ, డీసీపీ వంటి ఉన్నతాధికారులు కూడా గుడిని దర్శించారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను విశ్లేషించే పని మొదలుపెట్టారు.

పోలీసుల దర్యాప్తులో గుడి ఆవరణలోని ఒక సీసీ కెమెరాలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు లభించాయి. ఒక పిల్లి నోట్లో మాంసం ముద్దతో గుడిలోకి ప్రవేశించడం, ఆ మాంసాన్ని శివలింగం వెనక పెట్టడం సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. దాంతో గుడిలో మాంసం ముద్దలు పిల్లి పనే అని నిర్ధారణ అయింది. సిటీ సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఈ సంఘటన గురించి ఎలాంటి పుకార్లూ వ్యాప్తి చేయకుండా సహనం వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.  

గత యేడాది వ్యవధిలో జంటనగరాల్లో హిందూ దేవాలయాలను లక్ష్యం చేసుకుని పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీసులు కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసారు. అయితే మానసికంగా స్థిరత్వం లేని ఉన్మాదులు చేసిన పనులు మాత్రమే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసిన ద్వేషచర్యలు కావంటూ ఆ సంఘటనల తీవ్రతను తగ్గించి చూపారు. నిజానికి హైదరాబాద్‌లో హిందువులను రెచ్చగొట్టడానికి దేవాలయాలపై దాడులు చేయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం అనే పద్ధతిని హైందవేతరులు పలుమార్లు అనుసరించిన చరిత్ర ఉంది. ఈమధ్య అటువంటి విద్వేషపూరిత చర్యలు పెరిగాయి కూడా.

భాగ్యనగరంలో సమీప గతంలో రక్షాపురంలో భూలక్ష్మి ఆలయం, శివాజీ నగర్‌లో మాతాజీ మందిరం, అంబర్‌పేటలో అమ్మవారి గుడి, సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడులపై దాడులు జరిగాయి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసారు.

ఈ దాడుల నేపథ్యంలో ఇటీవలే విశ్వహిందూ పరిషత్ తెలంగాణ బృందం భాగ్యనగర్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్‌ను కలిసారు. జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలనీ విజ్ఞప్తి చేస్తూ మెమొరాండం అందజేసారు.

Tags: Attacks on TemplesBhagyanagarHyderabadMeat in TempleTappa Chabutra PSTelanganaTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.