Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

నాగపూర్ వన్డే INDvENG-1stODI-2025 : భారత్ లక్ష్యం 249 పరుగులు

T Ramesh by T Ramesh
Feb 6, 2025, 05:19 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పది వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసిన ఇంగ్లండ్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్,  భారత్ మధ్య తొలి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరుగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ భారత్ ముందు 249 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ పదివికెట్ల నష్టానికి 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ తరఫున హర్షిత్‌ రాణా, యశస్వి జైస్వాల్‌  వన్డేల్లో అరంగేట్రం చేశారు. మోకాలి నొప్పి కారణంగా విరాట్ కోహ్లీ కి విశ్రాంతి ప్రకటించారు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఇలా…

ఇంగ్లండ్‌ జట్టు 75 పరుగుల వద్ద తొలి వికెట్‌ నష్టపోయింది. ఓపెనర్  ఫిల్ సాల్ట్‌  26 బంతుల్లో 43 పరుగులు చేసి మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ వేగంగా కచ్చితమైన త్రో వేసి ఫిల్ సాల్ట్ ను వెనక్కిపంపాడు.  మరో ఓపెనర్ బెన్ డకెట్  (32)ను  హర్షిత్ రాణా ఔట్ చేశాడు.  ఆ తర్వాత హ్యార్ బ్రూక్( 0) ను వెనక్కి పంపాడు. ఆతర్వాత  రవీంద్ర జడేజా బౌలింగ్‌లో జో రూట్‌ (19) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.  దీంతో 30 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 162గా ఉంది.

అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి జోస్‌ బట్లర్‌ (52) వెనుదిరగడంతో  33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్‌ ఐదు వికెట్లు నష్టపోయి  170 పరుగులు చేసింది. ఆ తర్వాత 183 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ (5) ఔటయ్యాడు.

 ఏడో వికెట్ గా బ్రైడన్ కార్సే ఔట్ అయ్యాడు. దీంతో 206 పరుగులు వద్ద ఏడో వికెట్ నష్టపోయిన ఇంగ్లండ్ 220 పరుగులు వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జాకోబ్ బెథిల్ 64 బంతులు ఆడి 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 45 ఓవర్లకు 236 పరుగులు చేసింది.

9, 10వికెట్లుగా  గా ఆదిల్ రషీద్ ( 8), సాకిబ్ మహమూద్ (2 ) వెనుదిరిగారు. జోఫ్రా ఆర్చర్ (21) నాటౌట్ గా మిగిలిపోయాడు.

భారత బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు తీయగా రవీంద్ర జడేజా మూడు, కుల్దీప్, అక్షర్ పటేల్, షమీ తలా ఒక వికెట్ తీశారు.

Tags: INDvENG-1stODI-2025TOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.