Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం : గురుద్వారాల్లోనూ పోలీసుల తనిఖీలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 27, 2025, 02:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే 90 వేల మంది అక్రమ వలసదారులను వివిధ దేశాలకు సైనిక విమానాల్లో తరలించినట్లు ప్రకటించింది. దేశంలో అనుమానిత ప్రతిప్రాంతంలోనూ అమెరికా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చివరకు గురుద్వారాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కు మతపెద్దలు నిరసన తెలిపారు.

తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను ఏరివేస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టగానే అక్రమ వలసదారుల వేటకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అక్రమవలసదారుల వల్ల మాదకద్రవ్యాలు, లైంగికవేధింపులు, నేరాలు పెరిగిపోయాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. మెక్సికో సరిహద్దుల నుంచి డాంకీ పద్దతిలో
అక్రమ వలసదారులు అమెరికాలోకి జొరబడకుండా లక్షమంది సైనికులను మోహరించారు.

భారత్‌కు చెందిన దాదాపు 18 వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇప్పటికే 2 వేల మందిని భారత్‌కు పంపించారు. విదేశాల్లో అక్రమంగా ఉంటున్న భారతీయులు వచ్చివేయాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. భారతీయులు ఏ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నా స్వచ్ఛందంగా దేశంలోని రావాలని కోరారు. అక్రమ వలసలను భారత్ ప్రోత్సహించదని ఆయన గుర్తుచేశారు.

Tags: donald trumppresident donald trumpSLIDERTOP NEWStrumptrump administrationtrump deportationtrump deportation plantrump deportationstrump inaugurationtrump mass deportationstrump news
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.