Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

2025 పద్మ పురస్కారాల ప్రకటన : బాలకృష్ణకు పద్మభూషణ్

Phaneendra by Phaneendra
Jan 25, 2025, 11:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

2025 సంవత్సరానికి పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది. దేశపు అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కార విజేతల జాబితాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. కళలు, సమాజ సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, వాణిజ్యం పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌరసేవలు వంటి రంగాల్లో కృషి చేసినవారికి ఈ గౌరవం లభిస్తుంది.

ఈ యేడాది ఏడుగురికి పద్మవిభూషణ్, 19మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. ఈ యేడాది పురస్కార విజేతల్లో 23మంది మహిళలు ఉన్నారు. 10మంది విదేశీయులు లేక ప్రవాస భారతీయులు లేక భారత సంతతి వారు ఉన్నారు. 13మందికి మరణానంతరం పురస్కారం ప్రకటించారు. ప్రతీయేటా గణతంత్ర దినం ముందు ప్రకటించే అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.

పద్మవిభూషణ్ పురస్కారాలు (7):

01. దువ్వూరు నాగేశ్వరరెడ్డి (వైద్యం) (తెలంగాణ)

02. జస్టిస్ (రిటైర్డ్) జగదీష్ సింగ్ ఖేహర్ (ప్రజా వ్యవహారాలు) (చండీగఢ్)

03. శ్రీమతి కుముదినీ రజనీకాంత్ లఖియా (కళలు) (గుజరాత్)

04. లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం (కళలు) (కర్ణాటక)

05. ఎం.టి వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) (కేరళ)

06. ఒసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) (జపాన్)

07. శ్రీమతి శారదా సిన్హా (మరణానంతరం) (కళలు) (బిహార్)

పద్మభూషణ్ పురస్కారాలు (19):

01. ఎ సూర్యప్రకాష్ (సాహిత్యం, విద్య – జర్నలిజం) (కర్ణాటక)

02. అనంతనాగ్ (కళలు) (కర్ణాటక)

03. బిబేక్ దేబరాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) (ఢిల్లీ)

04. జతిన్ గోస్వామి (కళలు) (అస్సాం)

05. జోస్ చాకో పెరియాప్పురం (వైద్యం) (కేరళ)

06. కైలాసనాథ్ దీక్షిత్ (పురావస్తు శాస్త్రం) (ఢిల్లీ)

07. మనోహర్ జోషి (మరణానంతరం) (ప్రజా వ్యవహారాలు) (మహారాష్ట్ర)

08. నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) (తమిళనాడు)

09. నందమూరి బాలకృష్ణ (కళలు) (ఆంధ్రప్రదేశ్)

10. పిఆర్ శ్రీజేష్ (క్రీడలు) (కేరళ)

11. పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) (గుజరాత్)

12. పంకజ్ ఉధాస్ (మరణానంతరం) (కళలు) (మహారాష్ట్ర)

13. రామ్‌బహదూర్ రాయ్ (సాహిత్యం, విద్య – జర్నలిజం) (ఉత్తరప్రదేశ్)

14. సాధ్వి రితంభర (సమాజసేవ) (ఉత్తరప్రదేశ్)

15. ఎస్ అజిత్ కుమార్ (కళలు) (తమిళనాడు)

16. శేఖర్ కపూర్ (కళలు) (మహారాష్ట్ర)

17. శోభనా చంద్రకుమార్ (కళలు) (తమిళనాడు)

18. సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజా వ్యవహారాలు) (బిహార్)

19. వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్) (అమెరికా)

పద్మశ్రీ పురస్కారాలు మొత్తం 113 మందికి ప్రకటించారు. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కె.ఎల్ కృష్ణ (సాహిత్యం, విద్య), మాడుగుల నాగఫణిశర్మ (కళలు), దివంగత మిరియాల అప్పారావు (కళలు), వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య), తెలంగాణ నుంచి మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) ఉన్నారు.

పురస్కారాల పూర్తి జాబితా ఇదీ… 2025 పద్మ పురస్కారాలు

Tags: Highest Civilian Awards of BharatPadma Awards 2025Padma BhushanPadma ShriPadma VibhushanRepublic DaySLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.