Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

ఆర్జీకర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు జీవితఖైదు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 20, 2025, 03:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కోల్‌కతాలోని ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై గత ఏడాది ఆగష్టు 9న జరిగిన హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. కేసును విచారించిన కోల్‌కతాలోని సీల్దాకోర్టు జీవిత ఖైదు విధించింది. గత ఏడాది ఆగష్టు 9న రాత్రి విధుల్లో ఉన్న మహిళా డాక్టర్ ఆసుపత్రిలోని సెమినార్ హాలులో సేద తీరుతుండగా హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఘటన కలవరానికి గురిచేసింది. దీనిపై మొదట కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తరవాత కేసును సీబీఐకి అప్పగించారు.

ఘటన తరవాత ఆర్జీకర్ ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసులో సామూహిక అత్యాచారం జరిగినట్లు సీబీఐ ఎక్కడా పేర్కొనలేదు. కేసులో సంజయ్ రాయ్‌ను మాత్రమే చేర్చారు. ఘటన తరవాత సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో ఆర్జీకర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, మాల్దా పోలీస్ స్టేషన్ సీఐ అభిజిత్‌పై కూడా అభియోగాలు మోపారు. తరవాత అనుబంధ ఛార్జిషీట్ వేయకపోవడంతో వారికి 90 రోజుల్లో బెయిల్ లభించింది.

కేసును సీబీఐ ఫాక్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపారు. విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు తీర్పు వెలువరించారు. తీర్పు చెప్పే సమయంలో కోర్టు వద్ద పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్ తన వాదనలు తానే వినిపించుకున్నారు.

Tags: cjm court verdictislamer rastakolkata rape accused sanjay royprime accused Sanjay Roysanjay duttsanjay roysanjay roy cctvsanjay roy cctv footage livesanjay roy demandsanjoy roySLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.