Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

తమిళనాట మదురైలో 1100 ఎద్దులతో జల్లికట్టు ప్రారంభం

Phaneendra by Phaneendra
Jan 14, 2025, 01:13 pm GMT+0530
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

FacebookTwitterWhatsAppTelegram

తమిళనాడులోని మదురై నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన జల్లికట్టు కార్యక్రమం ఇవాళ మకర సంక్రాంతి సందర్భంగా ప్రారంభమైంది. అవనియపురం గ్రామంలో మొదటి రోజు జల్లికట్టు పోటీలు మొదలయ్యాయి. ఆ పోటీల్లో 1100 ఎద్దులు, 900 మంది ఎద్దులను వెంబడించేవాళ్ళు పాల్గొంటున్నారు.

పోటీలో ఉత్తమమైన ఎద్దుకు రూ.11 లక్షల విలువైన ట్రాక్టర్ బహూకరిస్తారు. ఉత్తమమైన ఆటగాడికి రూ.8లక్షల విలువైన కారు బహూకరిస్తారు. మదురై జిల్లాలో మరో రెండు జల్లికట్టు పోటీలు జరుగుతాయి. రేపు పలమేడు గ్రామంలోను, ఎల్లుండి అళంగనల్లూరు గ్రామంలోనూ జల్లికట్టు నిర్వహిస్తారు. పటిష్ట భద్రత, కట్టుదిట్టమైన నియమ నిబంధనల నడుమ జల్లికట్టులో ప్రజలు ఆసక్తిగా పాల్గొంటున్నారు.

తమిళనాడులో మదురై జిల్లాలో, ప్రత్యేకించి అళంగనల్లూరులో జరిపే జల్లికట్టు పోటీలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గడించాయి. తమిళనాడు గ్రామీణ సంస్కృతికి ఈ పోటీలు నెలవుగా నిలుస్తాయి. ఈ యేడాది మొదటి జల్లికట్టు కార్యక్రమం పుదుక్కోటై జిల్లా తచ్చన్‌కురిచి గ్రామంలో జరిగింది. తమిళ రాష్ట్రంలో అతి ఎక్కువ జల్లికట్టు పోటీలు పుదుక్కోటై జిల్లాలో జరుగుతాయి. జనవరి నెల మొదటినుంచి మే నెలాఖరులోపు 120కి పైగా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు.

Tags: Jallikattu CelebrationMakar Sankranti Festivalpongal festivalPudukkottai DistrictSLIDERTamil NaduTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.