Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

భక్తజనసంద్రం : మహాకుంభ మేళాలో 2 కోట్ల మంది స్నానాలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 14, 2025, 10:15 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

త్రివేణి సంగమం జనసంద్రంలా మారింది. పుష్య పౌర్ణమి పురస్కరించుకుని మొదలైన 45 రోజుల మహాకుంభ మేళాలో ఇప్పటి వరకు 2 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గంగ, యమున, అంతర్వాహిని సరస్వతి నదులు సంగమ ప్రదేశం ప్రయాగ్‌రాజ్ భక్తులతో నిండిపోయింది.

మహాకుంభ మేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఇందుకు యూపీ ప్రభుత్వం రూ.7 వేల కోట్లతో ఏర్పాట్లు చేసింది. పది వేల ఎకరాల్లో కుంభ్ నగర్ ఏర్పాటు చేసింది. భక్తుల కోసం లక్షన్నర టాయిలెట్లు ఏర్పాటు చేశారు. 3 వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. నీటి అడుగున నిఘా వేసే 200 డ్రోన్లను రంగంలోకి దించారు. 50 వేల మంది పోలీసు బలగాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

లక్షన్నర మంది రాత్రి బస చేసేందుకు 30 వేల తాత్కాలిక టెంట్ల నివాసాలను ఏర్పాటు చేశారు. నీటిపై తేలియాడే పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. ఇక ప్రయాగ్‌రాజ్ ప్రాంతాన్ని హెలికాఫ్టర్ ద్వారా తిలకించే వారికి కేవలం రూ.1300కే అవకాశం కల్పించారు. దాదాపు 400 మంది విదేశీ మీడియా ప్రతినిధులు, 3 వేల మంది దేశీయ మీడియా విలేకరులు కవరేజీ చేస్తున్నారు. 14 లక్షల మంది విదేశీ భక్తులు వస్తారని అంచనా.

త్రివేణి సంగమం వద్ద ఒకేసారి 60 లక్షల మంది భక్తులు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పది వేల ఎకరాల్లో టెంట్లు, పార్కింగ్ సదుపాయం కల్పించారు. నది నీటిలో ప్రజలు మునిగిపోకుండా కేవలం 2 అడుగుల మేర నీరు ఉండేలా చర్యలు చేపట్టారు. దాదాపు 6 వేల బోట్లతో భక్తులకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.

మహాకుంభ మేళా భూమిపై జరుగుతోన్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా అంతర్జాతీయ మీడియా అభివర్ణిస్తోంది. 45 రోజులపాటు సాగే మహా కుంభమేళా 144 సంవత్సరాలకు వచ్చే ప్రత్యేక వేడుక కావడంతో 40 కోట్లకుపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా. 45 రోజుల్లో రూ.2 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని అధికారులు చెబుతున్నారు.

Tags: kumbh mela 2025 prayagrajmaha kumbh mela 2025mahakumbhMahakumbh 2025mahakumbh 2025 livemahakumbh 2025 prayagrajmahakumbh melamahakumbh mela 2025prayagraj kumbh mela 2025sliederTOP NEWSyogi on mahakumbh 2025
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.