Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా, కేజ్రీవాల్‌తో పోటీకి పర్వేష్ వర్మ

Phaneendra by Phaneendra
Jan 4, 2025, 03:25 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్ధుల మొదటి జాబితాను విడుదల చేసింది. మొత్తం 70 సీట్లలో 29 స్థానాలకు అభ్యర్ధులను ఆ జాబితాలో ప్రకటించింది.

ఢిల్లీ శాసనసభకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకూ అభ్యర్ధులను ఇప్పటికే ప్రకటించింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనతో తలపడడానికి మాజీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను బీజేపీ మోహరించింది. కేజ్రీవాల్‌పై పోటీకి తనను ఎంపిక చేసినందుకు పర్వేష్ బీజేపీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు.  

‘‘కోవిడ్ సమయంలో ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ అవసరమైనప్పుడు కేజ్రీవాల్ మద్యం పంచిపెట్టారు. ఢిల్లీలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. యమున ప్రక్షాళన, కాలుష్య నియంత్రణ వంటివి. బీజేపీ అధికారంలోకి వస్తే మేం ఆ పనులన్నీ చేస్తాం’’ అని పర్వేష్ వర్మ చెప్పారు.

ఢిల్లీ మాజీ మంత్రి, కేజ్రీవాల్‌కు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు అయిన కైలాష్ గెహ్లాట్ కొన్ని నెలల క్రితం ఆప్‌ను వదిలి బీజేపీలో చేరారు. ఆయన ఇప్పుడు బిజ్వాసన్ స్థానం నుంచి పోటీ చేస్తారు.

2024 వరకూ దక్షిణ ఢిల్లీ ఎంపీ అయిన రమేష్ బిధూరీ, కల్కాజీ నియోజకవర్గంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశీపై పోటీ చేస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అల్కా లాంబాను నిలబెట్టింది.

2003 నుంచి 2013 వరకూ షీలా దీక్షిత్ క్యాబినెట్‌లో మంత్రిగా చేసిన అర్విందర్ సింగ్ లవ్లీ గతేడాది కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరారు. ఆయన ఇప్పుడు తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.

ఆమ్ ఆద్మీ పార్టీ 2015 నుంచీ అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు గొప్ప మెజారిటీ సాధించింది. కానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు, మొత్తం ఏడు స్థానాలూ కమలమే గెలుచుకుంది.

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టంచేసారు.

ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ మధ్యనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. గతంలో 15ఏళ్ళు వరుసగా అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, గత రెండు ఎన్నికల్లో ఒక్కటంటే  ఒక్క స్థానంలోనూ గెలిచే అవకాశం కనిపించడం లేదు.

Tags: AAP CandidatesBJP first listCandidates’ ListCM AtishiDelhi Assembly ElectionKaislash GehlotParvesh Sahib Singh VermaRamesh BidhuriSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.