Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

పోలవరం పనుల్లో కదలిక, జనవరిలో డయాఫ్రం వాల్ పనులు

Phaneendra by Phaneendra
Jan 1, 2025, 12:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2026 డిసెంబర్ నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు, ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా జనవరి రెండో వారంలో కొత్త డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించడానికి కసరత్తులు మొదలుపెట్టింది.

ప్రభుత్వం మొదట వేసుకున్న ప్రణాళిక ప్రకారం జనవరి 2 నుంచే ఈ పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే డయాఫ్రం వాల్ నిర్మాణంలో ఉపయోగించవలసిన కాంక్రీట్ మిక్స్ డిజైన్‌ను ఖరారు చేయడం జాప్యమవుతోంది. దానికి సంబంధించిన కొన్ని పరీక్షల ఫలితాలు ఇంకా రావాలి. ఆ ఫలితాలను పరిశీలించిన తర్వాత కేంద్ర జలసంఘం, అంతర్జాతీయ నిపుణుల బృందం కాంక్రీట్ మిక్స్ డిజైన్‌ను ఖరారు చేస్తాయి. ఆ వెంటనే నిర్మాణ పనులు మొదలవుతాయి.

డయాఫ్రం వాల్‌కు అవసరమైన కాంక్రీట్ మిక్స్‌కు సంబంధించి నాలుగు డిజైన్లను పరిశీలిస్తున్నారు. వాటిని తిరుపతి ఐఐటీ పరీక్షిస్తోంది. రెండు మిక్స్‌ల పరీక్షా ఫలితాలు ఇప్పటికే వచ్చాయి. వాటిని కేంద్ర జలసంఘానికి, అంతర్జాతీయ నిపుణుల బృందానికీ పంపించేసారు కూడా. మరో రెండు పరీక్షల ఫలితాలు జనవరి 5కల్లా వస్తాయని అంచనా. ఆ తర్వాతా వాటిని కూడా పరిశీలనకు పంపిస్తారు. అంతర్జాతీయ నిపుణుల బృందం సిఫారసు, ఆ తర్వాత కేంద్ర జలసంఘం ఆమోదం వచ్చాక ఒక సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర జలసంఘం, నిపుణుల బృందం, పోలవరం అధికారులు, పోలవరం అథారిటీ సంయుక్త సమావేశాన్ని వర్చువల్‌గా జరుపుతారు.

కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఖరారైన వెంటనే డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన ప్రాథమిక సన్నాహాలు పోలవరంలో జరుగుతున్నాయి. వర్కింగ్ ప్లాట్‌ఫాం, గైడ్‌వాల్ పనులు జరుగుతున్నాయి. నిర్మాణానికి అవసరమైన వివిధ యంత్రాలను ప్రాజెక్ట్ సైట్‌కు చేర్చారు. స్థానికంగా పరీక్షలు చేయడానికి కావలసిన ప్రయోగశాలల ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే వర్షాకాలం లోపు డయాఫ్రం వాల్ పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Tags: Central Water CommissionConcrete Mix DesignDiaphragm Wallpolavaram projectSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.