Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

హైందవ శంఖారావానికి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

Phaneendra by Phaneendra
Dec 30, 2024, 09:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేవాలయాలకు స్వయంప్రతిపత్తి లక్ష్యంగా జనవరి 5న విజయవాడ శివార్లలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ పేరిట బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఆ సభకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు.

హైందవ శంఖారావం కన్వీనర్ మరియు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవి కుమార్, కోశాధ్యక్షులు వలివర్తి దుర్గాప్రసాద్ రాజు, సంస్థ కేంద్రీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు తదితరులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. శంఖారావం సభకు ఆహ్వానించడంతో పాటు దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం విశ్వ హిందూ పరిషత్ రూపొందించిన నమూనా ముసాయిదాను కూడా అందజేసారు.

హిందువుల ధార్మిక వ్యవస్థను భ్రష్టు పట్టించే దురుద్దేశంతో దేవాలయాలపై పాలకుల పెత్తనానికి ముస్లిం నవాబుల సమయంలోనే బీజం పడింది. వారి తర్వాత బ్రిటిష్ వారు సైతం అదే విధానాన్ని కొనసాగించారు. దేశానికి స్వతంత్రం వచ్చాక మన స్వంత ప్రభుత్వాలు అదే పద్ధతిని మరింత విస్తరించి దేవదాయ ధర్మదాయ శాఖ ఏర్పాటు చేసారు. వాటి ద్వారా అడుగడుగునా భక్తులను దోచేస్తున్నారు. అదే సమయంలో భక్తులు తమ ఇష్టదైవాలకు సమర్పించుకున్న నిధులను అదే శాఖ ద్వారా కబ్జా చేస్తున్నారు. ఆలయాల నిర్వహణ భక్తిప్రపత్తులతో కాకుండా రాజకీయ పునరావాస కేంద్రాల ద్వారా నడుస్తోంది. అలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఈ కార్యక్రమం చేపట్టింది.

పరిషత్ రూపొందించిన నమూనా ముసాయిదాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం ద్వారా పరిషత్ హిందువుల ఆకాంక్షలను ఏలికలకు తెలియజేస్తోంది. ఆ క్రమంలోనే పరిషత్ రాష్ట్ర పెద్దలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా కలిసి, శంఖారావ సభకు ఆహ్వానించారు. 

Tags: AP Deputy CMFree Temples MovementHaindava Sankharavampawan kalyanPublic MeetingSLIDERTOP NEWSVijayawadaViswa Hindu Parishad
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.