Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

తెలుగుతేజం కోనేరు హంపి అరుదైన ఘనత

T Ramesh by T Ramesh
Dec 29, 2024, 12:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరోసారి అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ర్యాపిడ్ ఛాంపియన్‌గా రికార్డు సృష్టించింది. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేతగా నిలించింది.

న్యూయార్క్‌లోని వాల్‌ స్ట్రీట్‌లో నేడు(డిసెంబర్ 29)న జరిగిన 11వ రౌండ్‌లో హంపి, ఐరీన్ సుకందర్‌(ఇండోనేషియా)ను ఓడించింది. ఈ టోర్నీలో మరో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది.

హంపి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌ సాధించడం ఇది రెండో సారి. 2019లో హంపి తొలిసారి తొలిసారి ఈ ఘనత సాధించింది. అంతకు ముందు చైనాకు చెందిన జు వెంజున్ మాత్రమే ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ టైటిల్ నెగ్గింది.

వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌ పురుషుల విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ వోలోదర్ ముర్జిన్‌ విజేతగా నిలిచాడు. ముర్జిన్‌ 13 రౌండ్లలో 10 పాయింట్లు సాధించి ఛాంపియన్‌గాఘనత సాధించాడు. భారత గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే వరకు అగ్రస్థానంలో కొనసాగిన అర్జున్‌, చివరి రౌండ్లలో వెనుకపడ్డాడు.

కోనేరు హంపి విజయం దేశానికే గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘ఎక్స్‌’ వేదికగా హంపికి శుభాకాంక్షలు తెలిపారు. 2024 మన దేశ చెస్‌ క్రీడాకారులకు మరిచిపోలేని సంవత్సరమని ప్రశంసించారు.

అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి సొంతమని ఏపీ మంత్రి లోకేశ్ అన్నారు.

Tags: crownedFIDEIndian Grandmaster Koneru HumpyInternational Chess Federationsecond timeSLIDERTOP NEWSWomen’s World Rapid Champion
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.