Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

మెల్‌బోర్న్ టెస్ట్ DAY4: భారత బౌలర్ల దూకుడు…

T Ramesh by T Ramesh
Dec 29, 2024, 11:47 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో  మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతోన్న నాలుగో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు అదరగొట్టారు. టీ విరామ సమయానికే ఆసీస్  బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు.  నాలుగోరోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్‌( 8)ను బుమ్రా, వెనక్కి పంపగా,  ఉస్మాన్ ఖవాజా(21)ను మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పెవిలియన్ చేరాడు. దీంతో స్కోర్ బోర్డు 83 పరుగులు వద్ద ఉన్నప్పుడు ఆసీస్ మూడో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్, బూమ్రా బౌలింగ్ లో ఒక పరుగు చేసి ఔట్  అయ్యాడు.  ఆ తర్వాత మిచెల్ మార్ష్ డకౌట్ గా వెనుదిరిగాడు.

వీకెట్ కీపర్ అలెక్స్ కేరీని కూడా బూమ్రా బౌల్డ్ చేయడంతో  ఆసీస్ 91 పరుగులు వద్ద ఆరో వికెట్ నష్టపోయింది.

 భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 70 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళుతున్న లబుషేన్ ను  సిరాజ్ బోల్తా కొట్టించాడు. ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు. లబుషేన్  మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 139 బంతులు ఎదుర్కొని 70 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్ ను రిషబ్ పంత్ రన్ ఔట్ చేయడంతో ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోగా,   కెప్టెన్ పాట్ కమిన్స్ (41)ని రవీంద్ర జడేజా ఔట్ చేయడంతో ఆసీస్, 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 228  పరుగులు చేసింది.  తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 333 పరుగుల లీడ్‌లో ఉంది. నాథన్‌ లైయన్‌(41*), బోలాండ్‌ (10*) క్రీజులో ఉన్నారు. ఆఖరి వికెట్ కోసం భారత్ కష్టపడినప్పటికీ ఫలితం దక్కలేదు. 

మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ 474 పరుగులు చేయగా భారత్ 369 వద్ద ఆలౌటైంది.    

నాలుగో రోజు ఆటలో భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు కొనసాగలేదు. దీంతో 114 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాథన్ లియన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 369 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది.

Tags: #WTC254TH TESTAUSvINDBORDER GAVASKAR TROPHY 2024-25Day 4 - Session 3Melbourne Cricket GroundSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.