Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూత

Phaneendra by Phaneendra
Dec 27, 2024, 09:44 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూసారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి దేశం పునర్వికాసానికి కృషి చేసిన మేధావి మరణించారు.

నిన్న గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ తీవ్ర అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు ఆయనను రాత్రి సుమారు 8.30గంటలకు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 9.51 గంటల సమయంలో మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

92ఏళ్ళ మన్మోహన్ సింగ్ వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా ఇంటిదగ్గర అకస్మాత్తుగా స్పృహ తప్పిపోయారని, ఆస్పత్రిలో ఎంత ప్రయత్నించినా చికిత్సకు ఫలితం లేకపోయిందనీ ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

మన్మోహన్ సింగ్‌కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి సంతాపసూచకంగా కేంద్రప్రభుత్వం ఏడు రోజుల సంతాపదినాలు ప్రకటించింది. రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయనకు పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. మన్మోహన్ మరణానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశమై, మాజీ ప్రధానికి నివాళులు అర్పించనుంది.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం కర్ణాటకలోని బెళగావిలో జరుగుతోంది. మన్మోహన్ మరణ వార్త తెలియడంతో సీడబ్ల్యూసీ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలోనే ఉన్న సోనియాగాంధీ, ప్రియాంక విషయం తెలిసిన వెంటనే ఎయిమ్స్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే వారం రోజుల పాటు అన్ని కార్యక్రమాలనూ రద్దుచేసింది.

Tags: AIIMSDr Manmohan Singh DeathFormer Prime MinisterSLIDERTOP NEWSTributes to Manmohan
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.