Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

కాకినాడ జిల్లాలో హిందూ యువకుడిపై క్రైస్తవుల దాడి

Phaneendra by Phaneendra
Dec 26, 2024, 11:38 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో మత ప్రచారం కోసం వచ్చిన క్రైస్తవులు, అడ్డుకున్న హిందూ యువకుడిపై దాడి చేసిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది.

కొద్దిరోజుల క్రితం గ్రామంలోకి వేరే ఊళ్ళ నుంచి కొందరు క్రైస్తవులు వచ్చారు. హిందువుల ఇళ్ళు, పోతురాజు జాతర చేసుకునే స్థలం మధ్యలో క్రైస్తవ మత సభలు నిర్వహించడానికి సన్నాహాలు చేసారు. క్రైస్తవంలోకి మతం మారమని ప్రచారం చేసే క్రమంలో హిందూ దేవీ దేవతలను పూజిస్తే నరకానికి పోతారని, రాళ్ళూరప్పలను పూజించవద్దంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసారు. క్రైస్తవ మతమౌఢ్యంతో రాజ్యాంగానికీ, చట్టానికీ వ్యతిరేకంగా హిందువుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ విమర్శలు చేసారు. ఆ ప్రచారంతో మనోభావాలు దెబ్బతిన్న స్థానిక హిందువులు అటువంటి మత ప్రచారానికి అభ్యంతరం తెలిపారు.

వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రైస్తవులు అప్పటికి వెళ్ళిపోయారు. రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. పటవల గ్రామ వీధుల్లో పెద్ద సౌండ్ సిస్టంలతో హిందువుల ఇళ్ళ మధ్యలో తిరుగుతూ మత ప్రచారం కొనసాగించారు. వారిని

స్థానిక హిందూ యువకుడు మేడిశెట్టి శ్రీనుప్రసాద్ అడ్డుకున్నాడు. దాంతో వారు అప్పటికి అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి సుమారు 11గంటల వేళ, సుమారు 30 మంది ఆ యువకుడి ఇంటిపైకి దండెత్తారు. అతన్ని ఇంటినుంచి బైటకు రమ్మని పిలిచి, రామాలయం దగ్గర అతనిచుట్టూ గుమిగూడారు. కర్రలు, రాడ్లు మొదలైన మారణాయుధాలతో విచక్షణా రహితంగా మూకుమ్మడి దాడి చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. శ్రీనుప్రసాద్ కేకలు విన్న స్థానిక యువత అక్కడికి చేరుకోవడంతో అక్కడినుంచి పారిపోయారు.

ఆ సంఘటన విషయమై కేసు నమోదు చేయడానికి శ్రీనుప్రసాద్ కోరంగి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. కోరంగిలో పాస్టర్‌గా పనిచేస్తున్న నాగబాబు, శ్రీనుప్రసాద్‌పై దాడిచేసిన వారు తమవారే అని ఒప్పుకొని, పెద్దల సమక్షంలో రాజీకి వెళదామని చెప్పాడు. మరునాడు, దాడి చేసిన వారిని దాచిపెట్టి వారి తరఫున క్షమాపణ కోరాడు. లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి రాజీ కుదురుద్దామని చూసాడు.

అయితే హిందూ యువకుడు, అతని తరఫున వచ్చిన పెద్దలు రాజీకి  ఒప్పుకోలేదు. దాడి చేసిన వారిని తీసుకు రమ్మని పట్టుపట్టారు. అప్పుడు పాస్టర్ నాగబాబు, దాడి చేసిన ముప్పై మందిలో ఐదుగురిని మాత్రం చూపించాడు. చుట్టుపక్కల పాస్టర్లు, క్రైస్తవ మహిళల్ని తీసుకొచ్చి వారితో అసభ్యంగా ప్రవర్తించాడన్న దొంగ ఆరోపణలతో రివర్స్ కేసు పెడతామని బెదిరించాడు.

వివిధ గ్రామాల నుండి తమ గ్రామానికి వచ్చి హిందువుల ఇళ్ళ మధ్యలో క్రైస్తవ మత ప్రచారం చేస్తూ, తమ మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తూ మతకలహాలు సృష్టిస్తున్న పాస్టర్లు, క్రైస్తవులపై తగు చర్యలు తీసుకుని మతసామరస్యాన్ని కాపాడాలని శ్రీనుప్రసాద్ కోరుతున్నాడు. ఆ వ్యవహారంలో తనకు అండగా ఉండాలంటూ హిందూ ధార్మిక సంస్థలను అర్ధిస్తున్నాడు.

Tags: Attack on Hindu YouthChristians PublicityKakinada DistrictReligious Conversion AttemptSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.