Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

పార్సిల్ పెట్టెలో శవం కేసు : విచారణలో రోజుకో కొత్త కోణం

T Ramesh by T Ramesh
Dec 26, 2024, 11:20 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వదిన ఆస్తి కోసమే మరిది హత్య చేశాడా…?
పథక రచనెవరిది… కుట్రదారులెందరు…?

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘శవం పార్సిల్ డోర్ డెలివరీ ’ కేసు చిక్కుముడి వీడుతోంది. పార్సిల్ పెట్టెలో శవం మిస్టరీలో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. ఆస్తి కోసం వదినను బెదిరించేందుకు అమాయకుడైన వ్యక్తిని పొట్టనబెట్టుకున్నారా..? హత్యకు పథనం రచన ఎవరు చేశారు. హత్యమాటున ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, ఉంటే కుట్రలో పాత్రదారులు ఎందురు అనే కోణాల్లో పోలీసు విచారణ కొనసాగుతోంది.

అసలేం జరిగిందంటే…?

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి లో ఓ మహిళకు పార్సిల్ వచ్చింది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో కుళ్ళిన శవం ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది.

ఈ కేసులో ప్రధాన అనుమానితుడు గాఉన్న శ్రీధర్‌వర్మ తన వదిన సాగి తులసికి చెందాల్సిన ఆస్తిని కాజేసేందుకు ఆ కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని పంపినట్లు నాటకం ఆడాడని, ఆ తర్వాత పార్సిల్ శవాన్ని పంపి తులసిని భయపెట్టాలని పథకం పన్నినట్లుగా తెలుస్తోంది. తులసిని భయపెట్టేందుకు ముందుగా ఎక్కడి నుంచైనా శవాన్ని తేవాలని ప్రయత్నించారని, అది కుదరకపోవడంతో అమాయకుడైన బర్రె పర్లయ్యను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

పర్లయ్యను కారులో ఎక్కించుకుని ఉండి మండలం పెదపుల్లేరు దారిలో వెళ్లినట్లు తేలింది. ఈ నెల 17న హత్య చేస్తే 19వ తేదీ వరకు మృతదేహాన్ని ఎక్కడ ఉంచారు. తులసిని బెదిరించడం ద్వారా వచ్చే ఆస్తిని ఎంతమంది కాజేయాలనుకున్నారనే విషయంపై విచారణ జరుగుతోంది.
పార్సిల్ పెట్టెలో శవం ఘటన బయటకు పొక్కిన వెంటనే అదృశ్యమైన శ్రీధర్‌వర్మను మచిలీపట్నం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తులసికి ఉన్న సుమారు మూడెకరాల ఆస్తి కోసం ఈ కుట్రకు పాల్పడ్డారా లేదా మరేదైనా ఉందా , కుట్రలో భాగస్వాములు ఎంతమంది అనే విషయంపై విచారణ కొనసాగుతోంది.

Tags: Andhra policeanonymity suspectanother box in suspect’s houseBody in parcel caseSLIDERSridhar VarmaTOP NEWStried to threaten the woman
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.