Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

అరలక్ష టన్నుల బియ్యం, డిస్కౌంట్‌తో కావాలి: భారత్‌కు బంగ్లాదేశ్ డిమాండ్

Phaneendra by Phaneendra
Dec 20, 2024, 06:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హిందువులను ఊచకోత కోస్తూ, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూన్న దుర్మార్గపు మూకలకు అండగా నిలుస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం… తాము తినడానికి తిండిగింజలు  లేవనీ, అవి కొనేందుకు డబ్బులూ లేవనీ గ్రహించింది. అత్యవసరంగా 50వేల టన్నుల బియ్యాన్ని అది కూడా తగ్గింపు ధరలకు ఇవ్వాలని భారత్‌ను కోరింది.

ఆహార నిల్వల తరుగుదల, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో బంగ్లాదేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  డిసెంబర్ 17 నాటికి బంగ్లాదేశ్ దగ్గరున్న తిండిగింజల నిల్వలు 11.48 లక్షల టన్నులకు తగ్గిపోయాయి. వాటిలో బియ్యం నిల్వలు కేవలం 7.42 లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయి. బియ్యమే ఆహారంగా ఉండే దేశానికి అది అత్యంత ప్రమాదకరమైన స్థాయి. దాంతో బంగ్లాదేశ్ స్థానికంగా పంటల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తూనే దిగుమతులకు కూడా ప్రయత్నిస్తోంది.

భారత్ నుంచి దిగుమతి చేసుకునే బియ్యాన్ని ప్రభుత్వ ప్రాయోజిత ఆహార సరఫరా కార్యక్రమాల ద్వారా ప్రజలకు పంచిపెడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 11.17 లక్షల టన్నుల బియ్యాన్ని అలాంటి పథకాల ద్వారా పంచిపెట్టింది.

ఇప్పుడు బంగ్లాదేశ్‌కు బియ్యాన్ని భారతదేశానికి చెందిన బగాదియా బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ  సరఫరా చేస్తుంది. టన్నుకు 456.67 డాలర్ల రేటుకు బియ్యం ఇస్తున్నారు. ఇది చాలా తక్కువ ధర. నవంబర్ నెలలో బంగ్లాదేశ్‌కు సరఫరా చేసిన బియ్యానికి టన్నుకు 477 నుంచి 499.8 డాలర్ల వరకూ చెల్లించారు. అంటే, భారతీయ కంపెనీ పెద్దమొత్తంలోనే సబ్సిడీ ఇస్తోందన్నమాట.

మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 26.25 లక్షల టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలన్నది బంగ్లాదేశ్ ఆలోచన. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ, అంత పెద్దమొత్తంలో దిగుమతులు చేసుకోడానికి బంగ్లాదేశ్ ఆర్థిక స్తోమత సరిపోతుందా అన్నది ప్రశ్న.  ఈ యేడాది బంగ్లాదేశ్‌ను కుదిపేసిన వరదల్లో 11లక్షల టన్నుల బియ్యం పాడైపోవడమూ ఆ దేశానికి నష్టమే కలిగించింది.

Tags: Bangladeshfood securityinflationRice ImportsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.