Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించడానికి మేం సిద్ధం : రష్యా అధ్యక్షుడు పుతిన్

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 20, 2024, 10:18 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రెండున్నర సంవత్సరాలుగా సాగుతోన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దశకు వచ్చింది. యుద్ధం ఆపేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటించారు. అయితే జెలెన్‌స్కీతో మాత్రం సంప్రదింపులు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ పార్లమెంటుతో సంప్రదింపులు జరపడానికి సిద్దమని పుతిన్ ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా సంప్రదింపులకు తాము సిద్దంగా ఉన్నట్లు పుతిన్ విలేకరుల వార్షిక సమావేశంలో స్పష్టం చేశారు.

రష్యా సేనలు విజయానికి చేరువగా ఉన్నాయని, ప్రతి రోజూ చదరపు కి.మీ కొద్దీ ఉక్రెయిన్ భూ భాగాన్ని స్వాధీనం చేసుకుంటున్నాయని పుతిన్ తెలిపారు. నాలుగేళ్లుగా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడలేదని, కాబాయే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో మాట్లాడేందుకు తాను సిద్దమని ప్రకటించారు.

ఉక్రెయిన్,రష్యా యద్ధం ముగింపు దశకు చేరబోతోంది. ఇప్పటికే రష్యా భారీగా సైనికులను కోల్పోయింది. చివరకు ఉత్తర కొరియా నుంచి సైనికులను అరవు తెచ్చుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. మరోవైపు ఉక్రెయిన్‌కు పలు దేశాలు ఆయుధాలు చేరవేస్తూనే ఉన్నాయి. దీంతో రష్యా అధ్యక్షుడు యుద్ధానికి ముగింపు పలకాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags: PutinRussiarussia ukraine newsrussia ukraine warrussia ukraine war updaterussia vs ukrainerussia vs ukraine warrussia war ukraineSLIDERTOP NEWSUkraineukraine warukraine war news
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.