Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

ఆయుధాల స్మగ్లింగ్ కేసులో దోషులను నిర్దోషులుగా ప్రకటించిన బంగ్లాదేశ్

ఉల్ఫా నేత పరేష్ బారువా మరణశిక్షను జైలుశిక్షగా మార్చిన హైకోర్టు

Phaneendra by Phaneendra
Dec 18, 2024, 06:01 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశంలోని వేర్పాటువాద సంస్థ ఉల్ఫాకు ఆయుధాలు సరఫరా చేస్తున్న కేసులో దోషులుగా గతంలో శిక్ష పడిన మాజీ హోంమంత్రి, బిఎన్‌పి నాయకుడు లుఫొజమాన్ బాబర్, మరో ఐదుగురిని బంగ్లాదేశ్ హైకోర్టు తాజాగా నిర్దోషులుగా వదిలేసింది. అదే కేసుకు సంబంధించి మరో ఆరుగురికి విధించిన మరణ శిక్షను పదేళ్ళ జైలుశిక్షగా మార్చింది. బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

2014లో చిట్టగాంగ్‌లో 10 ట్రక్కుల నిండా ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న కేసులో వారికి గతంలో మరణశిక్ష విధించారు. ఆ కేసులో దోషులు మళ్ళీ అప్పీలు చేసుకున్నారు. తాజా అప్పీళ్ళను బంగ్లాదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఇవాళ తీర్పు వెలువరించింది. మరణ శిక్షలను జైలుశిక్షలుగా తగ్గించిన వారిలో ఉల్ఫా ఉగ్రవాద సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ పరేష్ బారువా కూడా ఉన్నాడు. పరేష్ ప్రస్తుతం చైనాలో ఉన్నాడు.

ఇది 2004 ఏప్రిల్ 1నాటి కేసు. అప్పుడు చిట్టగాంగ్ యూరియా ఫెర్టిలైజర్ లిమిటెడ్ కంపెనీ జెట్టీ దగ్గర 10 ట్రక్కుల నిండా భారీస్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆయుధాలను భారత్‌లోని అస్సాంలో యుద్ధం చేస్తున్న వేర్పాటువాద సంస్థ ఉల్ఫా (యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం) కోసం పంపిస్తున్నారు. అప్పట్లో ఉల్ఫా నాయకుడు పరేష్ బారువా ఢాకాలో నివసించేవాడు.

అప్పుడు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో 4930 వివిధ రకాల తుపాకులు, 27020 గ్రెనేడ్‌లు, 840 రాకెట్ లాంచర్లు, 300 రాకెట్లు, 2వేల గ్రెనేడ్ లాంచింగ్ ట్యూబ్‌లు, 6392 మ్యాగజైన్లు, 11.40 లక్షల బులెట్లు ఉన్నాయి. దానికి సంబంధించి నమోదైన కేసుల్లో మొత్తం 50మంది నిందితులున్నారు. అప్పట్లో బిఎన్‌పి కూటమి అధికారంలో ఉండేది. అంత పెద్దమొత్తంలో ఆయుధాల స్మగ్లింగ్ జరుగుతోందంటే ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉండే నాయకులు, పైస్థాయి అధికారులు, ఇంటలిజెన్స్ అధికారుల ప్రమేయం లేకుండా జరగదు. అందుకే అప్పటి హోంమంత్రి లుఫోజమాన్ బాబ్‌ను కూడా నిందితుల్లో చేర్చారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, మిలటరీ అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు, ఆ కేసులో నిందితులుగా ఉన్నారు.

ఆ కేసులో 14మందికి మరణ శిక్ష విధిస్తూ 2014 జనవరిలో తీర్పు వచ్చింది. ఆ తీర్పుమీద అప్పీలుకు వెళ్ళగా ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది.

Tags: Arms Smuggling CaseBangladesh High CourtParesh BaruahPunishments QuashedSLIDERTOP NEWSWeapons for ULFA
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.