Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

వక్ఫ్ సవరణ బిల్లుపై షియా లా బోర్డ్ అభిప్రాయాలను విననున్న జేపీసీ

Phaneendra by Phaneendra
Dec 18, 2024, 01:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వక్ఫ్ సవరణ బిల్లు 2024 మీద ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ఆల్ ఇండియా షియా పెర్సనల్ లా బోర్డ్ (ఏఐఎస్‌పీఎల్‌బీ) సభ్యులతో సమావేశమవుతుంది. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో జరగబోయే ఆ సమావేశంలో వక్ఫ్ చట్టం సవరణల మీద షియా పీఎల్‌బీ అభిప్రాయాలను తెలుసుకుంటుంది.

వక్ఫ్ సవరణ బిల్లును దారుల్ ఉలూమ్ దేవబంద్ తీవ్రంగా ఖండించింది. ఆ సంస్థ ప్రతినిధులు డిసెంబర్ 11న జేపీసీతో భేటీ అయ్యారు. మౌలానా అర్షద్ మదానీ నేతృత్వంలోని దారుల్ ఉలూమ్ ప్రతినిధుల బృందం ఆ సమావేశంలో జేపీసీతో రెండు గంటల పాటు చర్చలు జరిపింది. ‘‘ఆ సవరణలు అమల్లోకి వస్తే ముస్లిముల ప్రార్థనా ప్రదేశాల భద్రతకు ముప్పు వాటిల్లుతుంది’’ అని మౌలానా మదానీ హెచ్చరించాడు.  

జేపీసీ గడువు పెంచిన తర్వాత ఆ కమిటీ మొదటిసారి దారుల్ ఉలూమ్ దేవబంద్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. వక్ఫ్ సవరణ బిల్లును తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో చెప్పడానికి దారుల్ ఉలూమ్ దేవబంద్ ప్రతినిధులు 22 అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలు ప్రధానంగా చారిత్రకంగా, మతపరంగా ప్రధానమైన కట్టడాలపై తీవ్రప్రభావం చూపుతాయని వారు ఆందోళన వ్యక్తం చేసారు.  

‘‘భారతదేశంలో ఎన్నో శతాబ్దాలుగా పురాతనమైన మసీదులు, ఇతర ప్రార్థనాస్థలాలూ ఉన్నాయి. ఇప్పుడు వాటి అసలైన దాతలను కనుగొనడం దాదాపు అసాధ్యం. ఈ బిల్లులో ప్రతిపాదిస్తున్న సవరణల్లో గణనీయమైన లోపాలున్నాయి. వాటి వెనుక ఉద్దేశాల మీద అనుమానాలు కలుగుతున్నాయి’’ అని మౌలానా మదానీ జేపీసీ ముందు తమ వాదన వినిపించాడు.

వక్ఫ్ సవరణ బిల్లు మీద ఏర్పాటు చేసిన జేపీసీ కాలావధిని ఇటీవల లోక్‌సభ పొడిగించింది. జేపీసీ తమ నివేదికను 2025 బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వానికి సమర్పించాలంటూ గడువు విధించింది. జేపీసీ చీఫ్ అయిన జగదాంబికా పాల్ డిసెంబర్ 5న తమ కమిటీ పనితీరు గురించి చెప్పారు. గడువు పొడిగించడానికి ముందు కమిటీ 27 సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు.

Tags: All India Shia Personal Law BoardJoint Parliamentary CommitteeSLIDERTOP NEWSWaqf Amendment Bill
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.