Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

2025లో ఐపీఓల జాతర

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 16, 2024, 10:35 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఐపీఓల హవా కొనసాగుతోంది. 2024లో పబ్లిక్ ఇష్యూల ద్వారా 89 కంపెనీలు లక్షన్నరకోట్ల పెట్టుబడులు సమీకరించాయి. 2025లో 92 కంపెనీలు లక్షన్నర కోట్లకుపైగా పెట్టబడులు సమీకరించనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే 32 కంపెనీలు 42 వేల కోట్లు సమీకరించుకునేందుకు సెబీ అనుమతించింది. మరో 63 కంపెనీలు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. మొత్తం మీద 2025లో 90కిపైగా కంపెనీలు లక్షన్నర కోట్ల పెట్టుబడులు సమీకరించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

వచ్చే ఏడాది వచ్చే ఐపీఓల్లో ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, హెచ్‌డిబీ ఫైనాన్స్, హెగ్జావేర్ టెక్నాలజీస్, ఎథర్ ఎనర్జీ, ఎన్‌ఎస్‌డిఎల్, హీరో ఫిన్ కార్ప్ కంపెనీలు లక్షకోట్లు సేకరించేందుకు సెబీ అనుమతి పొందాయి. మరికొన్ని కంపెనీలు కూడా సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.

2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడే సమయంలో దేశంలో పెట్టుబడులు దారుణంగా పడిపోయాయి. 2014లో కేవలం 4 కంపెనీలు మాత్రమే ఐపీవోకు వచ్చాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పెట్టుబడులు క్రమంగా పెరిగాయి. కోవిడ్ సమయంలో స్వల్పంగా తగ్గినా 2024నాటికి గరిష్ఠానికి చేరాయి. తాజాగా సగటున ఏటా 93 కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. లక్షన్నరకోట్ల పెట్టుబడులను సేకరిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నా భారత్‌లో పెట్టుబడులు మాత్రం దూసుకెళుతున్నాయి. మేడిన్ ఇండియా నినాదంతో భారత్ రూపొందించిన ఈజీ బిజినెస్ పాలసీలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో దేశంలో అనేక నూతన పరిశ్రమల ఏర్పాటుకు బహుళజాతి కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

Tags: new ipo coming in 2025nism sebisebisebi new rulesebi new rulessebi new rules for ipoSLIDERTOP NEWSupcoming ipo 2024upcoming ipo in 2025upcoming ipos 2025
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.