Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

సోమవారం లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

Phaneendra by Phaneendra
Dec 14, 2024, 03:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోమవారం రాజ్యాంగం (129వ సవరణ) బిల్లు 2024ను లోక్‌సభలో సోమవారం డిసెంబర్ 16న ప్రవేశపెడతారు. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు ఒకేసారి జరపాలని ప్రతిపాదించే జమిలి ఎన్నికల బిల్లు అది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరి శాసనసభలను కూడా వాటితో పాటే జరపాలంటూ మరో బిల్లు ప్రవేశపెడతారు.  

వాటితో పాటే అర్జున్ రామ్ మేఘ్వాల్ కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2024ను కూడా లోక్‌సభలో ప్రవేశపెడతారు. 1963 నాటి కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లు అది. తద్వారా ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లకు సంబంధించిన చట్టాలను సవరించే ప్రయత్నం చేస్తారు.

ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను చాలామంది ప్రతిపక్ష నాయకులు తప్పుపట్టారు. అది ఆచరణ సాధ్యం కాదని, భారత సార్వభౌమత్వంపై దాడి చేయడమే అనీ ప్రశ్నించారు.  కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ‘‘ఒక రాష్ట్రప్రభుత్వం ఆరు నెలల్లో పతనమైపోతేనో, లేక మెజారిటీ కోల్పోతేనో, ఆ రాష్ట్రం మరో 4.5ఏళ్ళు ప్రభుత్వం లేకుండా గడపాలా’’ అని ప్రశ్నించారు.
జమిలి ఎన్నికలను అమలు చేయడానికి గురువారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దానిపై సమగ్ర బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ అంశంపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సెప్టెంబర్‌లో చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆ నెలలోనే ఆమోదించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలాకాలం క్రితమే స్వల్పకాల అవధికి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. అప్పుడు ఐదేళ్ళ పరిపాలనా కాలాన్ని రాజకీయ ప్రచార కార్యక్రమాలు కమ్మివేయకుండా ఉండడం సాధ్యమవుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52 శీతాకాలంలో జరిగిన ఎన్నికలు జమిలి ఎన్నికల విధానానికి మంచి ఉదాహరణ. అయితే దాన్ని 1967లో నిలిపివేసారని మోదీ గుర్తుచేసుకున్నారు. 

Tags: Arjun Ram MeghwalBill in Lok SabhaIndian ConstitutionOne Nation One ElectionSLIDERTOP NEWSUnion Law and Justice Minister
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.