Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

అరెస్ట్ వ్యవహారంపై అల్లు అర్జున్ ఏమన్నాడంటే…?

T Ramesh by T Ramesh
Dec 14, 2024, 01:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఘటనపై చింతుస్తున్నా, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటా …: అల్లు అర్జున్ 

ఆర్డర్ కాపీ అందకపోవడంతో రాత్రంతా జైల్లోనే…!

సంధ్య థియేటర్ ఘటన విచారకరమన్న హీరో అల్లు అర్జున్, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. ఘటన పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందన్నారు. సదరు బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని ఆవేదన చెందారు. సుమారు 20 ఏళ్ళగా సంధ్య థియేటర్ కు వెళుతున్నట్లు తెలిపిన అల్లు అర్జున్, దాదాపు 30 సినిమాలు అక్కడ చూశానన్నారు. జరిగిన ఘటనకు చింతుస్తున్నా అన్నారు.

ఈ ఎపిసోడ్ లో తనకు అండగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. అవధులు లేని ప్రేమను అందించారని అన్నారు. మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. అయితే అరెస్టు వ్యవహారంపై మీడియా అడిగిన రాజకీయ పరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇంత కంటే ఎక్కువ మాట్లాడనని స్పష్టం చేశారు.

అల్లు అర్జున అరెస్టు వ్యవహారంలో జరిగిన పరిణామాలను ఎప్పిటికప్పుడు ప్రజలకు వివరించిన మీడియాకు అల్లు అరవింద్ కూడా ధన్యవాదాలు తెలిపారు. అరెస్టు వార్త బయటకు తెలిసినప్పటి నుంచి విరామం లేకుండా అప్ డేట్స్ ప్రజలకు వివరించారని మీడియాను కొనియాడారు.

సంధ్య థియేట‌ర్ లో తాను నటించిన ‘ పుష్ప2’ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లిన సమయంలో తొక్కిస‌లాట జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు గాయపడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. శుక్రవారం నాడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ అర్జున్ ను శుక్రవారం రాత్రి జైలులోనే ఉంచారు.

హైకోర్టు ఆర్డర్ కాపీ అందడంలో ఆలస్యం అయిందని రాత్రి సమయంలో రిమాండ్ లో ఉన్నవారిని విడుదల చేయడం కుదరదని జైలు అధికారులు తెలిపారు. దీంతో అల్లు అర్జున్ రాత్రికి జైలులో ఉండి శనివారం ఉదయం విడుదల అయ్యారు. అనంతరం తన నివాసానికి చేరుకుని అక్కడ మీడియాతో మాట్లాడారు.

హైకోర్టు ఆర్డర్ కాపీ అందినప్పటకీ జైలు అధికారులు కావాలనే అల్లు అర్జున్ ను అక్రమంగా నిర్బంధించారని న్యాయ‌వాది అశోక్ రెడ్డి ఆరోపించారు. దీనిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైనట్లు వివరించారు.

Tags: allu arjun arrestinterim bailPushpa 2 starSLIDERTOP NEWSupdates
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.