Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

హిందూ సంఘాల నిరసనలతో పంజాబీ గాయకుడి కార్యక్రమం రద్దు

Phaneendra by Phaneendra
Dec 14, 2024, 11:12 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పంజాబీ గాయకుడు రణజీత్ బావా హిమాచల్ ప్రదేశ్‌ కార్యక్రమం రద్దయింది. తన పాటల్లో హిందూ దేవీదేవతలను అవమానించేలా ఆలపించే రణజీత్ బావాకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేసాయి. దాంతో రేపు ఆదివారం నాలాగఢ్‌లో జరగవలసిన కార్యక్రమాన్ని రద్దు చేసారు.

రణజీత్ బావా కార్యక్రమానికి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌ దళ్ కార్యకర్తలు ఈ వారం మొదట్లో నిరసన చేపట్టారు. షోను రద్దు చేయాలంటూ అధికార యంత్రాంగానికి మెమొరాండం అందజేసారు. రణజీత్ బావా తన చర్యల ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడంటూ వారు ఆరోపించారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ సోలన్ జిల్లాలోని నాలాగఢ్‌లో ఈ వారాంతంలో జిల్లాస్థాయి రెడ్‌క్రాస్ ఫెయిర్ జరుగుతోంది. 13, 14, 15 తేదీల్లో జరిగే ఆ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా ఆదివారం రాత్రి రణజీత్ బావా షో ఏర్పాటు చేసారు. అయితే హిందూ సంఘాల డిమాండ్లకు ఒప్పుకుని నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసారు.

రణజీత్ బావా పాటల్లో హిందూ దేవతలను అవమానించేలా వాక్యాలు ఉన్నాయి. ప్రత్యేకించి ‘మేరా క్యా కసూర్’ అన్న పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. కులవివక్షను వ్యతిరేకించడం పేరిట హిందువులను కులపిచ్చిగాళ్ళంటూ రణజీత్ బావా ముద్రవేసాడు.

రణజీత్ బావా ‘తూఫాన్ సింగ్’ అనే పంజాబీ సినిమాలోనూ ప్రధాన పాత్రలో నటించాడు. ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ సర్టిఫై చేయనందున ఆ సినిమా భారతదేశంలో విడుదల అవలేదు. ఖలిస్తానీ ఉగ్రవాది తూఫాన్ సింగ్ కథ ఆధారంగా తీసిన ఆ సినిమాలో ఉగ్రవాదులను హీరోలుగా చూపించారు.

Tags: Bajrang DalHimachal PradeshHindu SentimentsPunjabi SingerRanjit BawaSLIDERTOP NEWSViswa Hindu Parishad
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.