Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ భార్యకు నోటీసులు

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 13, 2024, 02:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ కేసులో బెంగళూరు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అతుల్ భార్య, ఆమె కుటుంబసభ్యులకు మారతహళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో కోరారు.

అతుల్ సోదరుడు బికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అతుల్ సుభాష్ ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ నివాసి. అక్కడే ఆయన భార్య నివాసం కూడా ఉంటోంది. తాజాగా బెంగళూరు పోలీసులు అతుల్ భార్య నిఖితా సింఘానియాతోపాటు, ఆమె తల్లిదండ్రులు, మేనమామకు కూడా నోటీసులు ఇచ్చారు.

అతుల్ 2017లో నిఖితా సింఘానియాను వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమార్తె కూడా పుట్టింది. వారి మధ్య వివాదాలు నెలకొన్నాయి. అతుల్‌పై నిఖితా కేసులు పెట్టింది. కేసుల నుంచి బయటపడాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలంటూ హింస పెట్టిందంటూ అతుల్ 24 పేజీల సూసైడ్ లేఖ రాశారు. ఆ తరవాత ఆయన బెంగళూరులో నివాసం ఉంటోన్న గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతుల్ రాసిన ఆత్మహత్య లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వ్యవస్థపై తాను విజయం సాధిస్తే తన మృతదేహాన్ని గంగానదిలో కలపాలని, ఓడిపోతే కోర్టు గుమ్మానికి వేలాడదీయాలంటూ అతుల్ రాసిన లేఖ లక్షలాది టెకీల హృదయాలను కదలించి వేసింది.వారంతా అతుల్‌కు సోషల్ మీడియా వేదికగా అండగా నిలిచారు.

Tags: Atul Subhashatul subhash bangaloreatul subhash blames wifeatul subhash caseatul subhash death noteatul subhash ends lifeatul subhash newsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.