Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

మహాకుంభమేళాకు సుమారు 50కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

మహిళా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న యూపీ ప్రభుత్వం

Phaneendra by Phaneendra
Dec 13, 2024, 11:15 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వచ్చే యేడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగరాజ్‌లో జరగబోయే మహాకుంభమేళాకు 45 నుంచి 50 కోట్లమంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి రాకేష్ సచన్ వెల్లడించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను మహాకుంభ్‌కు ఆహ్వానించడానికి ఆయన గురువారం పట్నా వెళ్ళారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రయాగరాజ్‌లో కుంభమేళా ఏర్పాట్లను సమీక్షిస్తారు. నిన్న కూడా ఆయన ప్రయాగలోనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు ముందు, మహాకుంభ్‌నగర్‌లో జరుగుతున్న ఏర్పాట్లను యోగి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. 12 ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాకు ఏడాది ముందుగా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

మహాకుంభమేళాకు హాజరయ్యే మహిళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మహాకుంభ్‌నగర్ సబ్‌కలెక్టర్ అభినవ్ పాఠక్ వెల్లడించారు. త్రివేణీసంగమం దగ్గర మహిళా భక్తుల కోసం 12 ప్రత్యేక యూనిట్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో యూనిట్ 25మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు ఉంటాయి. పవిత్రస్నానం తర్వాత దుస్తులు మార్చుకోడానికి గదులు కూడా ఆ యూనిట్లలో ఉంటాయి.

త్రివేణీసంగమ క్షేత్రం దగ్గర పాత, పాడైపోయిన పడవలను తొలగించారు. వాటిస్థానంలో కొత్తగా తేలియాడే జెట్టీలు ఏర్పాటు చేసారు. వాటిని పూలతో అలంకరిస్తారు.

మహాకుంభమేళా కోసం ప్రయాగరాజ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఆ సందర్భంగా రూ.6670 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మోదీ ఈ మధ్యాహ్నం 12.15కు త్రివేణీసంగమంలో పూజ చేస్తారు. తర్వాత అక్షయ వటవృక్షం దగ్గర, హనుమాన్ మందిర్ దగ్గర, సరస్వతీ కూపం దగ్గర పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 సమయంలో మహాకుంభ్ ఎగ్జిబిషన్‌ సైట్‌ను సందర్శిస్తారు.

Tags: Maha Kumbh 2025PM Narendra ModiPrayagrajSLIDERTOP NEWSTriveni SangamUP CM Yogi Adityanath
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.