Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

జెఎన్‌యులో ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రప్రదర్శనపై రాళ్ళదాడి

Phaneendra by Phaneendra
Dec 13, 2024, 10:49 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గతరాత్రి ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో రాళ్ళదాడి చోటు చేసుకుంది. ఆ దాడి వ్యక్తుల మీద జరిగిన దాడి మాత్రమేకాదని, భావ ప్రకటనా స్వేచ్ఛ, చర్చలు, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడి అని ఎబివిపి మండిపడింది.

జెఎన్‌యులో ది సబర్మతి రిపోర్ట్ చిత్ర ప్రదర్శన, మన దేశపు సోకాల్డ్ మేధావివర్గం ఉద్దేశపూర్వకంగా విస్మరించి మౌనంగా వదిలేసిన అంశాలపై చర్చించి నిజాలను వెలికితీసే ప్రయత్నమని ఎబివిపి వ్యాఖ్యానించింది. ‘చర్చ జరగాల్సిన చోట రాళ్ళదాడి చేయడం విశ్వవిద్యాలయంలోని భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక శక్తుల అభద్రతా భావాన్ని, అసహనాన్నీ ప్రతిబింబిస్తోంది. సత్యం, ధర్మం, న్యాయం పునరుద్ధరించబడతాయనే భయం ఉన్న అటువంటి ప్రతీపశక్తులు మోసపూరితమైన తప్పుడు ప్రచారాల మీద ఆధారపడుతున్నాయి. భారతదేశపు సాంస్కృతిక, ఆధ్యాత్మిక స్వరూపాన్ని నాశనం చేయాలనే తప్పుడు దృక్పథం కలిగిన సోకాల్డ్ ఉదారవాదులు తమ అజెండాను సవాల్ చేసే, తమ అబద్ధాలను బైటపెట్టే ఎలాంటి గొంతుకయినా లేవడాన్ని సహించలేరు. ఆ శక్తులే వేర్పాటువాద భావజాలాలను బహిరంగంగా సమర్ధిస్తారు, జాతి వ్యతిరేక నినాదాలను గొప్పవిగా ప్రచారం చేస్తారు, భారతదేశపు సాంస్కృతిక ఐక్యతను బలపరిచే ఏ చర్యనైనా సమర్ధిస్తారు’ అని ఎబివిపి జెఎన్‌యు విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.

సమైక్యమూ, సమృద్ధమూ అయిన భారతదేశాన్ని సాధించేందుకు ఆలోచన, చర్చ, కార్యాచరణ పట్ల యువతకు ప్రేరణ కల్గించే కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటామని ఎబివిపి జెఎన్‌యు శాఖ ప్రకటించింది. దేశవ్యతిరేక, అధర్మ, జాతి విచ్ఛిన్న శక్తులపై కలసికట్టుగా పోరాడి ఓడించాల్సి ఉందని పిలుపునిచ్చింది.   

‘ది సబర్మతి రిపోర్ట్’ ప్రదర్శనకు వందల సంఖ్యలో విద్యార్ధులు హాజరయ్యారు. చలనచిత్రంలోని అంశంపై కుతూహలం వ్యక్తమైంది. విద్యార్ధులు భావస్ఫోరకమైన చర్చలు జరిపారు. చిత్రప్రదర్శన తర్వాత ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. విద్యార్ధులు తమతమ వ్యాఖ్యానాలతో చిత్ర సందేశం గురించి చర్చించారు.

Tags: ABVPFilm ScreeningJNUNew DelhiSLIDERStone PeltingThe Sabarmati ReportTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.