Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఏటీఎం ద్వారా పీఎఫ్ నిధుల విత్‌డ్రా

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 12, 2024, 04:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉద్యోగుల భవిష్య నిధిని ఏటీఎంల ద్వారా తీసుకునే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఇప్పటి వరకు నిధులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. అయితే క్లెయిమ్‌ల పరిష్కారానికి 2 వారాలకుపైగా సమయం పడుతోంది. నూతన విధానం అందుబాటులోకి వస్తే పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం కానుంది.

పీఎఫ్ నిధిలో 90 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. అయితే అత్యవసర సమయాల్లో అందుకు అవసరమైన ధువపత్రాలు సమర్పించిన వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంది. వైద్య ఖర్చులు, ఇంటి నిర్మాణం, వివాహ ఖర్చుల వంటి వాటికి 90 శాతం పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చు. ఇక సాధారణ ఖర్చుల నిమిత్తం 50 శాతం వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా నగదు ఉపసంహరించుకోవచ్చు.

ప్రస్తుతం ఆన్‌లైన్ విధానంతోపాటు, పీఎఫ్ సంస్థ డెబిట్ కార్డులు ఇవ్వనుంది. ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి ఆ బ్యాంకు డెబిట్ కార్డు ద్వారా కూడా పీఎఫ్ నిధులు తీసుకునే సదుపాయం అందుబాటులోకి రాబోతోందని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం దేశంలో 15 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. వారందరికీ యూఏఎన్ కేటాయించారు. అనేక సంస్థల్లో ఉద్యోగం చేసినా ఒకే నంబరు కొనసాగిస్తారు. ఉద్యోగం మారినప్రతిసారి పీఎఫ్ ఖాతా మార్చాల్సిన అవసరం లేదు. సులువుగా డెబిట్ కార్డుల ద్వారా పీఎఫ్ నిధుల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తే, అత్యవసర నిధి దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags: andhra today newsbusiness newsemployees providentfundepfo onlinepf debit cardpf withdrawprovident fundSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.