Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 12, 2024, 11:25 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పంపారు. వైసీపీ అధికారం కోల్పోవడానికి పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ అవంతి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడవక ముందే ధర్నాలు చేయాలంటూ వైసీపీ అధినేత పిలుపు నివ్వడాన్ని అవంతి తప్పుపట్టారు. కొత్త ప్రభుత్వానికి కనీసం సంవత్సరం అయినా సమయం ఇవ్వాలని కోరారు. అలా కాకుండా ఆరు నెలలకే ధర్నాలు, నిరసనలు అంటే కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడతారని గుర్తుచేశారు.

వైసీపీ అధినేత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారని అవంతి శ్రీనివాస్ గుర్తుచేసుకున్నారు. అంటే వైసీపీ అధినేతపై వ్యతిరేకత కారణంగానే పార్టీ ఓటమిపాలైందన్నారు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, గడచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో తనకు క్షణం తీరికలేకుండా పోయిందని, కొన్నాళ్లు తన సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తానని చెప్పారు.

తాను జనసేనలో చేరుతున్నానంటూ వస్తోన్న వార్తలను అవంతి శ్రీనివాస్ ఖండించారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. తనకు డబ్బుతో పనిలేదని, పదవులు ఆశించడం లేదన్నారు. తనకు గౌరవం ఎక్కడ దక్కితే ఆ పార్టీలో ఉంటానంటూ అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

అవంతి రాజీనామా విశాఖ వైసీపీలో పెద్ద కుదుపుగానే చెప్పవచ్చు.అవంతితోపాటు మరికొందరు వైసీపీ నేతలు కూడా రాజీనామాకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా విలువ లేకుండా పోయిందని అవంతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తూ వైసీపీకి రాజీనామా చేశారు.

Tags: andhra today newsavanti srinivasex ycp minister avanti resignedSLIDERTOP NEWSYCPYS Jagan Mohan ReddyYSRCP
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.