Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home చరిత్ర, సంస్కృతి

సోమనాథర్ మందిరంలో చోళుల కాలం నాటి శాసనాలు

Phaneendra by Phaneendra
Dec 11, 2024, 05:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత పురావస్తు సర్వేక్షణ శాఖ (ఎఎస్ఐ) ఇటీవల రెండు తమిళ శాసనాలను విశ్లేషించింది. ఆ శాసనాలు చోళుల కాలానికి చెందినవిగా తేల్చింది. తమిళనాడు తిరుచ్చి జిల్లా తురయ్యూర్ దగ్గర అలత్తుదయన్‌పట్టిలోని అరుళ్‌మిగు సోమనాథర్ ఆలయంలో ఆ శాసనాలు లభించాయి.

ఎఎస్ఐలో అసిస్టెంట్ ఎపిగ్రాఫిస్ట్‌గా పనిచేస్తున్న బి చారుమతి సెప్టెంబర్ నెలలో ఆ శాసనాలను మ్యాప్‌లితో కాగితం మీదకు కాపీ చేసారు. ఆ శాసనాలు తమిళ భాషలో రాయబడి ఉన్నాయని, వాటిని నిపుణులు అధ్యయనం చేసారనీ ఆమె తెలియజేసారు. ఆ శాసనాలు 13వ శతాబ్దం నాటివి.

ఆ శాసనాల్లో ఒకటి, చోళరాజుల్లో ఒకడైన మూడవ రాజరాజు వేయించినది. తిరుజ్ఞానసమ్మన్ధ పండిదర్ (తిరుజ్ఞాన సంబంధ పండితర్) అనే పండితుడిని ఒక నిర్దిష్ట కాలం పాటు ఆలయ సేవల్లో నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వు అది.

మరో శాసనంలో వల్లువప్పడి నట్టార్‌లు జారీ చేసిన ఉత్తర్వు ఉంది. పెరియనవలూరులోని అళగియ సోమేశ్వర ముడియ నాయనార్ కోవెలలో గుమస్తాగా పనిచేసిన దేవర్‌కణ్మికి ఆ ఆదేశం పంపించారు. ఏడాదికి 30వేల కాసుల శిస్తుకు తమ పొలాలను కౌలుకు ఇచ్చి, ఆ సొమ్మును ఆ కోవెలలోని దేవతా మూర్తులకు సేవలు చేసేందుకు అందించాలని ఆ శాసనంలోని ఆదేశం చెబుతోంది.

తమిళనాడులోని వివిధ జిల్లాల్లోని ఆలయాల్లో ఉన్న శాసనాలను కాపీ చేసేందుకు ఎపిగ్రాఫిస్టులు, నిపుణులతో కూడిన మూడు బృందాలు త్వరలో పని మొదలుపెడతాయని మైసూరులోని ఎఎస్ఐ (ఎపిగ్రాఫీ) విభాగం డైరెక్టర్ కె మునిరత్నం రెడ్డి వెల్లడించారు. ఇటువంటి శాసనాలు ఏవైనా ప్రజల దృష్టికి వస్తే తమకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

Tags: Archaeological Survey of IndiaChola periodEpigraphy RajarajaSLIDERSomanathar MandirTamil InscriptionsTamil NaduTiruchi DistrictTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.