Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

మానసిక దివ్యాంగురాలిపై పదేపదే అత్యాచారం, ఏడుగురిపై కేసు నమోదు

Phaneendra by Phaneendra
Dec 9, 2024, 01:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమిళనాడులో మహిళలు, ఆడపిల్లలపై పాల్పడుతున్న లైంగిక నేరాల ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. చెన్నయ్, మదురై, కోయంబత్తూరు ఇలా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. డిఎంకె ప్రభుత్వ పాలనలో ఎక్కువైన నేరాల రేటు, మహిళలపై నానాటికీ పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.  

తాజాగా చెన్నైలో ఒక దారుణం వెలుగు చూసింది. మానసిక సమస్యలు ఉన్న 21ఏళ్ళ అమ్మాయిపై ఏడుగురు వ్యక్తులు కొంతకాలంగా పదేపదే అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆ నిందితుల్లో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. బాధితురాలి తండ్రి ఒక రోజుకూలీ. ఆయన తన కుమార్తె ఫోన్‌లో కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలు చూసి అమ్మాయిని ప్రశ్నించినప్పుడు విషయం బైటకు వచ్చింది.   
బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసినా అయన్‌పురం పోలీసులు మొదట సరిగ్గా స్పందించలేదు. నిందితులను పట్టుకుని వారిని హెచ్చరించి వదిలేసారు. ఇకపై ఇలాంటి నేరాలు చేయబోమని నిందితులు చెప్పడంతో వారిని పోలీసులు వదిలిపెట్టేసారు. ఆ తర్వాత బాధితురాలి బంధువొకరు చింతాద్రిపేట పీఎస్‌లో మళ్ళీ ఫిర్యాదు చేయడంతో కేసులో కదలిక వచ్చింది. ఎగ్మోర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.

ప్రాథమిక దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం… బాధితురాలి క్లాస్‌మేట్ ద్వారా ఆమెకు గతేడాది ముగ్గురు వ్యక్తులతో పరిచయం అయింది. వారు ఆమెను చెన్నైలోని పలు ప్రాంతాలకు తీసుకువెళ్ళి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారిద్వారా మరో నలుగురు యువకులు కూడా బాధిత యువతిని లొంగదీసుకున్నారు. అలా కొంతకాలంగా ఆ ఏడుగురూ ఆ అమ్మాయిని లైంగికంగా దోచుకుంటున్నారు.

ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితుల్లో ఇప్పటివరకూ ఇద్దరు పట్టుబడ్డారు. బీఎస్‌సి చదువుతున్న 19ఏళ్ళ సురేష్‌ను, పన్నెండవ తరగతి చదువుతున్న 17ఏళ్ళ మరో విద్యార్ధిని పోలీసులు అరెస్ట్ చేసారు. మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags: andhra today newsChennaiMentally Challenged GirlMinor RapistRepeated RapeSeven AccusedSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.