Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

చిన్మోయ్ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 9, 2024, 10:44 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదైంది. మైనారిటీ హిందువులపై దాడులను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణదాస్‌‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్మోయ్ తరపున వాదించేందుకు వచ్చిన న్యాయవాదిని కొందరు అరాచకవాదులు కొట్టి చంపారు. కృష్ణదాస్‌ తరపున వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కేసును వచ్చే నెలకు వాయిదా వేశారు.

తాజాగా కృష్ణదాస్‌పై మరో కేసు నమోదైంది. చిన్మోయ్ తరపున కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఢాకా కోర్టు వద్ద జరిగిన ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో ఇనాముల్ హక్ అనే వ్యక్తి గాయపడ్డానంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతోపాటు మరో 400 మంది గాయపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇనాముల్ హక్ ఫిర్యాదుపై పోలీసులు కృష్ణదాస్‌పై మరో కేసు నమోదు చేశారు.

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఢాకాలో మరో ఇన్కాన్ దేవాలయాన్ని ధంసం చేశారు. తాత్కాలిక ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దీంతో హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి. నిరసనలకు దిగిన వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. చిన్మోయ్‌ని ఉంచిన జైలు వద్ద కూడా శనివారంనాడు హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

మైనార్టీ హిందువులపై దాడులు, దేవాలయాల ధ్వంసం ఆపడంలో బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక యూనస్ ప్రభుత్వం విఫలమైందని విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మైనార్టీ హిందువులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags: andhra today newsAttacks on Hindusbangladesh newsbharat bangla riotsiskon krishna das arrestedSLIDERTemples DestroyedTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.