Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

నాలెడ్జ్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్

విశాఖలో నేషనల్‌ డీప్‌ టెక్‌ కాంక్లేవ్‌ లో సీఎం చంద్రబాబు

T Ramesh by T Ramesh
Dec 6, 2024, 01:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏఐ సాయంతో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్ గా తయారవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్‌తో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఐటీ, నాలెడ్జ్‌ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని ప్రశంసించారు. విదేశాల్లోని భారత ఐటీ నిపుణుల్లో 30 శాతం మంది తెలుగువారేనని తెలిపారు.

విశాఖపట్నంలో నిర్వహించిన డీప్‌టెక్‌ ఇన్నోవేషన్‌ కాంక్లేవ్‌ ను ప్రారంభించి ప్రసంగించిన సీఎం చంద్రబాబు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందన్నారు.
డీప్‌ టెక్నాలజీతోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.

నదుల అనుసంధానంతో భవిష్యత్ లో నీటి కొరత ఉండదన్న చంద్రబాబు, ఆహార ఉత్పత్తులు, సరఫరాలో గ్లోబల్‌ హబ్‌గా ఏపీ మారబోతోందన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. ఏపీకి ఉన్న వనరుల్లో అధిక తీరప్రాంతం ఒకటన్నారు.

Tags: “Deep Tech Summit-2024.”ANDHRA PRADESHChief Minister Nara Chandrababu NaiduSLIDERTOP NEWSVisakhapatnam
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.