Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం రేపు, గవర్నర్‌తో మహాయుతి నేతల భేటీ

Phaneendra by Phaneendra
Dec 4, 2024, 04:49 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం రేపు కొలువు తీరనుంది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే, ఎన్‌సిపి అధ్యక్షుడు అజిత్ పవార్‌ ఇవాళ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ సంసిద్ధత వ్యక్తం చేసారు. ఆ సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ కూడా హాజరయ్యారు.

రేపు, అంటే డిసెంబర్ 5న దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగే ఆ కార్యక్రమంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి, బిజెపి పరిశీలకుడు విజయ్ రూపానీ వెల్లడించారు. కొత్త క్యాబినెట్‌లో కొలువుతీరే మంత్రుల పేర్లను శివసేన, ఎన్‌సిపి నేతలతో చర్చించాక ఖరారు చేస్తారని రూపానీ చెప్పారు. మహారాష్ట్ర విధాన భవన్‌లో జరిగిన బిజెపి లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి హాజరైన విజయ్ రూపానీ, ‘‘మహాయుతి కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవు. అందరూ సంతోషంగా ఉన్నారు, అంతా బాగానే ఉంది’’ అని చెప్పారు. ఆ సమావేశంలో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గత నెల జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. మొత్తం 288 స్థానాల్లో 235 సీట్లను గెలుచుకుంది. వాటిలో 132 స్థానాల్లో గెలుపు సొంతం చేసుకున్న బీజేపీ, రాష్ట్ర శాసనసభలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. శివసేన 57, ఎన్‌సిపి 42 సీట్లు గెలుచుకుని మహాయుతి కూటమి విజయాన్ని పరిపూర్ణం చేసారు.

Tags: andhra today newsAssembly electionAzad MaidanBJPDevendra FadnavisMaharashtraMahayuti AllianceNCPNew Chief MinisterShiv SenaSLIDERSwearing In CeremonyTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.